ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ లో జాబ్స్/ AP WDCW Recruitment 2025 apply online now
ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ సఖ నుంచి సోషల్ వర్కర్,స్టోర్ కీపర్,& అకౌంటెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల
AP WDCW Notification 2025 Latest Job Notification in Telugu :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా AP శ్రీ శిశు సంక్షేమ శాఖా నుంచి
సోషల్ వర్కర్,స్టోర్ కీపర్,& అకౌంటెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఆహ్వానం . ఈ AP WDCW ఉద్యోగులకు వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. మొత్తం ఉద్యోగాలు 10 ఉన్నాయి. ఈ దరఖాస్తులను 19/4/2025 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు అల్ ఇండియా లో వస్తాయి.

మొత్తం ఉద్యోగాలు : 10 ఖాళీలు ఉన్నాయి.
పోస్ట్ పేరు : AP WDCW సోషల్ వర్కర్,స్టోర్ కీపర్,& అకౌంటెంట్ ఉద్యోగాలు
విద్యార్హత :ఈ నోటిఫికేషన్ లో 7th ,10th ,డిగ్రీ అండ్ PG విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం:ఈ జాబ్స్ కి నెలకి జీతం 15000/- రూ నుంచి 35000/- రూ ఇస్తారు.
వయో పరిమితి :
19.04. 2025 నాటికీ కనీసం 18 సంవత్సరాలు & గరిష్టం గా 42 సంవత్సరాలు
SC ,ST ,BC మరియు EWS అభ్యర్థులకు 05 సంవత్సరాలు
ఎక్స్ సర్వీస్ మెన్ కోసం 3 సంవత్సరాలు.
దరఖాస్తు రుసుము:
ఆన్ రిజర్వు , OBC &EWS అభ్యర్థులు 0/-రూ
SC/,ST /మహిళలు /PWBD రూ 0/-.
ముఖ్యమైన తేదీలు :
అర్హత గల అభ్యర్థులు 11/04/2025 ఉదయం 10 గంటల నుంచి 19/04/2025 సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు https://eastgodavari.ap.gov.in /notice _ceremony /recruitment/ ద్వారా ఆన్లైన్ అప్లై చేసుకోవలి.