10th, 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు 2026 – LDC, టైపిస్ట్ & డ్రైవర్ పోస్టులు | Indian Air Force Group ‘C’ Civilian Recruitment 2026

Indian Air Force Group C Recruitment 2026 image showing candidates applying for LDC, Typist and Driver jobs at an Air Force station
Indian Air Force Group ‘C’ Recruitment 2026 – Apply for LDC, Typist & Driver posts with 47 vacancies and attractive salary

10th, 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు 2026 – LDC, టైపిస్ట్ & డ్రైవర్ పోస్టులు | Indian Air Force Group ‘C’ Civilian Recruitment 2026

నిరుద్యోగ అభ్యర్థులకు మరో మంచి అవకాశం వచ్చింది. భారతీయ వాయుసేన (Indian Air Force – IAF) నుండి Group ‘C’ Civilian పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now
  • అర్హత కలిగిన భారత పౌరులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయవచ్చు.
  •  10వ లేదా 12వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం ఉంది.

IAF Group ‘C’ Recruitment 2026 – హైలైట్స్

  • సంస్థ పేరు: భారతీయ వాయుసేన (IAF)
  • మొత్తం ఖాళీలు: 47 పోస్టులు
  • ఉద్యోగ రకం: పర్మనెంట్
  • అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు:

  1. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
  2. హిందీ టైపిస్ట్
  3. సివిల్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్

విద్యార్హతలు

LDC & Hindi Typist:

  • 12వ తరగతి ఉత్తీర్ణత
  • కంప్యూటర్ టైపింగ్ స్కిల్ అవసరం:
    • ఇంగ్లీష్: నిమిషానికి 35 పదాలు
    • హిందీ: నిమిషానికి 30 పదాలు

Driver పోస్టు:

  • 10వ తరగతి ఉత్తీర్ణత
  • లైట్ & హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
  • కనీసం 2 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం

వయోపరిమితి

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

వయో సడలింపులు:

  • OBC: 3 సంవత్సరాలు
  • SC/ST: 5 సంవత్సరాలు
  • PwD: ప్రభుత్వ నిబంధనల ప్రకారం

జీతం వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹19,900/- నుండి ₹63,200/- వరకు జీతం ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:

  1. రాత పరీక్ష
  2. టైపింగ్ టెస్ట్ / డ్రైవింగ్ టెస్ట్
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
  4. మెడికల్ టెస్ట్

ఎలా అప్లై చేయాలి?

  • ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి
  • అభ్యర్థులు తమకు దగ్గరలోని Air Force స్టేషన్/యూనిట్‌కు అప్లికేషన్ పంపాలి

అప్లికేషన్ పంపవలసిన చిరునామా:

Commanding Officer
Navigation Training School (NTS)
C/o AF Station Begumpet
Bowenpally PO, Hyderabad – 500011

ముఖ్యమైన తేదీలు

  • అప్లికేషన్ ప్రారంభం: 02 మే 2026
  • చివరి తేదీ: 01 జూన్ 2026
    Notification & Application PDF –  Click Here

    Office Website  – Click Here

10వ లేదా 12వ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందే ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. వెంటనే అప్లై చేయండి! 

 

Leave a Reply