SSB Constable Recruitment 2026: 10వ తరగతి అర్హతతో 827 పోస్టులు – వెంటనే అప్లై చేయండి!
SSB Constable Recruitment 2026:
నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ నుండి మంచి శుభవార్త వచ్చింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన Sashastra Seema Bal (SSB) లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Constable (Tradesman & Driver) పోస్టుల కింద మొత్తం 827 ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు 19 ఏప్రిల్ 2026 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
SSB Constable Jobs 2026 – ముఖ్య వివరాలు
- సంస్థ పేరు: Sashastra Seema Bal (SSB)
- పోస్ట్ పేరు: Constable (Tradesman & Driver)
- మొత్తం పోస్టులు: 827
- జాబ్ టైప్: పర్మనెంట్ (Central Government Job)
పోస్టుల వివరాలు
- Constable (Driver – Male Only): 533
- Constable (Veterinary): 34
- Constable (Gardener): 41
- Constable (Water Carrier): 05
- Constable (Cobbler): 25
- Constable (Tailor): 41
- Constable (Washerman): 74
- Constable (Barber): 43
- Constable (Waiter): 03
- Constable (Carpenter): 07
- Constable (Nursing Orderly): 01
విద్యార్హతలు
Driver పోస్టులు:
- 10వ తరగతి ఉత్తీర్ణత
- చెల్లుబాటు అయ్యే Heavy Vehicle Driving License తప్పనిసరి
Veterinary పోస్టులు:
- 10వ తరగతి (Science subjects తో)
- పశువైద్య ఆసుపత్రిలో కనీసం 1 సంవత్సరం అనుభవం
Tradesman పోస్టులు:
- 10వ తరగతి ఉత్తీర్ణత
- సంబంధిత ట్రేడ్‌లో అనుభవం లేదా ITI / డిప్లొమా
Carpenter:
- 10వ తరగతి + ట్రేడ్ అనుభవం / ITI / డిప్లొమా
- ట్రేడ్ టెస్ట్ అర్హత
Nursing Orderly:
- 10వ తరగతి ఉత్తీర్ణత
- First Aid Certificate (Red Cross / St. John Ambulance)
వయోపరిమితి
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
- ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి
దరఖాస్తు రుసుము
- UR / OBC / EWS: ₹100/-
- SC / ST / మహిళలు / Ex-Servicemen: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: Net Banking / Debit Card / Credit Card / UPI
జీతం వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹21,700 నుండి ₹69,100/- వరకు (Pay Level-3) జీతం అందుతుంది.
ఎంపిక విధానం
- PET / PST (Physical Test)
- రాత పరీక్ష
- ట్రేడ్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎలా అప్లై చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి 👉 https://recruitment.ssb.gov.in
- “Constable Tradesman & Driver Recruitment 2026” నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి
- పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి
- “Apply Online” పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి
- వ్యక్తిగత & విద్యార్హత వివరాలు నమోదు చేయండి
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
- ఫోటో
- సిగ్నేచర్
- సర్టిఫికేట్స్
- ఫీజు (అవసరమైతే) చెల్లించండి
- చివరిగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 21 మార్చ్ 2026
- దరఖాస్తు చివరి తేదీ: 19 ఏప్రిల్ 2026
Notification PDF : Click Here
Apply Link : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Here

