UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల

UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల

UGC NET Notification 2025:

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా యూజీసీ నెట్ 2025 జూన్ స్పెషల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.


యూజీసీ నెట్ 2025 పరీక్షలు దరఖాస్తు చేసుకోవడానికి మే 7 వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి మే 8 వరకు గడువిస్తున్నారు.


జూన్ 21 నుంచి జూన్ 30 వరకు కంప్యూటర్ అధికారిక విధానం ద్వారా జూన్ స్పెషల్ యూజీసీ నెట్ పరీక్ష ద్వారా నిర్వహించడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో https://ugcnet.nta.ac.in/ ద్వారా అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

అప్లికేషన్ ఫీజు 325 నుంచి 1150 మధ్య లో అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *