UBI Bank Jobs : నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ -గ్రామీణ బ్యాంకు లలో 500 ఉద్యోగాల భర్తీ …. త్వరగా అప్లై చేయండి

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ -గ్రామీణ బ్యాంకు లలో 500 ఉద్యోగాల భర్తీ …. త్వరగా అప్లై చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now


Union Bank of India Assistant Manger Jobs recruitment apply online now (UBI Bank jobs):
నిరుద్యోగులకు శుభవార్త … యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా (Union Bank of India)2025 సంవత్సరానికి సంబందించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ (Assistant Manager -credit & IT ) నియామకానికి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భర్తీ ప్రక్రియ ద్వారా 500 పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 30 ఏప్రిల్ 2025 నుండి 20 మే 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


సంస్థ పేరు:

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా (Union Bank of India)

పోస్టుల వివరాలు :

UBI ఈ సారి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కి 500 ఖాళీలు ప్రకటించింది. అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్ ) :250
అసిస్టెంట్ మేనేజర్ (IT ): 250

కావాల్సిన విద్యా అర్హతలు:

బ్యాచిలర్ డిగ్రీ తో ఫైనాన్స్ స్పెషలైసేషన్ ఉన్న MBA /MMS /PGDM /PGDBM కనీసం 60% లేదా BCA /CMA /ICWA /CS అర్హతలు కలిగి ఉండాలి. లేదా అసిస్టెంట్ మేనేజర్ (IT ) BE /B.Tech/MCA /Msc /MS /M.Tech ( కంప్యూటర్ సైన్స్ ,IT ,ఎలక్ట్రానిక్స్ , డేటా సైన్స్ ,AI , సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో అర్హత ఉండాలి.

వయో పరిమితి : (01/04/2025 నాటికీ )
కనీసం వయస్సు 22 సంవత్సరాలు నుంచి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు రిజర్వేషన్ లకు అనుగుణంగా వయో పరిమితి లో సడలింపులు ఉన్నాయి.

దరఖాస్తు రుసుము:

OBC /EWS : 1180/-రూపాయలు , SC /ST /PH : 177/-రుసుము ఆన్లైన్లో డెబిట్ /క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ :కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ (CBT )మరియు ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now


నోటిఫికేషన్ ముఖ్య తేదీలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30-04-2025
దరఖాస్తు చివరి తేదీ : 20-05-2025
ఫీజు చెల్లింపు చివరి తేదీ : 20-05-2025.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply