TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానం లో కొత్త నోటిఫికేషన్ విడుదల

TTD Notification 2025 :

నిరుద్యోగులకు శుభవార్త … తిరుమల తిరుపతి దేవస్థానం లో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. TTD లో ఉద్యోగాల భర్తీ కి హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు . మరిన్ని వివరాల కోసం www.tirumala.org వెబ్సైటు ను సందర్శించండి. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

TTD నోటిఫికేషన్ లో జనరల్ మేనేజర్ ( Information technology ) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇండియా లోని UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్స్ ఉండాలి.

పోస్టుల ఖాళీలు : 01

కావాల్సిన విద్య అర్హతలు : B.Tech /BE . లేదా MCA ఉతీర్ణులై ఉండాలి.

అప్లికేషన్ మోడ్ : ఆఫ్ లైన్

చిరునామా : కార్య నిర్వాహక అధికారి , TTD అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, K.T రోడ్ , తిరుపతి. ఆంధ్రప్రదేశ్ -517501

చివరి తేదీ : 30. 06. 2025

ఇమెయిల్ అడ్రస్ : eottdtpt@gmail.com , dyeobc@gmail.com

అనుభవం :

సాఫ్ట్వేర్ ప్రోజెక్టుల రూపకల్పన, అభిరుద్ది మరియు అమలులో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. అంతే కాదు 5 సంవత్సరాలు ఒక ప్రసిద్ధ సంస్థ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ ఆధారం గా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైటు ను సందర్శించండి. అప్లై చేసుకోవచ్చు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply