TS TET 2025 Hall Tickets Download

TS TET Exams 2025:

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 రాత పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు జూన్ 9వ తేదీ నుండి హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నిన్న అనగా జూన్ 4వ తేదీన TS TET 2025 కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 18వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు షిఫ్టులవారీగా ఆన్లైన్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం మరియు మధ్యాహ్నం నిర్వహిస్తారు. టెట్లో వచ్చిన మార్కులలో 20 శాతం వెయిటేజీ మార్కులను తెలంగాణ డీఎస్సీ పరీక్షల్లో కలుపుతారు కావున ఈ టెట్ పరీక్ష చాలా ముఖ్యమైనది. అయితే తెలంగాణ టెట్ రాత పరీక్ష యొక్క హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది . ఒక సారి గమనించగలరు .

తెలంగాణ టెట్ 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల:

జూన్ 4వ తేదీ సాయంత్రం తెలంగాణ ఉన్నత విద్యా శాఖ వారు తెలంగాణ టెట్ 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న వారికి జూన్ 18వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్ట్ల వారిగా పరీక్షలు నిర్వహించనున్నారు .

TS TET exam schedule 2025

టెట్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్రింద ఇవ్వడం జరింగింది.

1.ముందుగా తెలంగాణ టెట్ అధికారిక వెబ్సైట్ సందర్శించండి.
2.వెబ్సైట్ హోం పేజీలో “TG TET 2025 Hall tickets Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3.హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ లేదా పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4.వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అది ప్రింట్ అవుట్ తీసుకోండి.

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply