TS POLYCET 2025 Hall Tickets | Final Results Date | TS POLYCET 2025 Hall Tickets

TS POLYCET 2025 Hall Tickets | Final Results Date | TS POLYCET 2025 Hall Tickets

TS POLYCET 2025 Hall Tickets:

తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీ లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్ పరీక్షలు మే 13 వ తేదీ ఉదయం 11 గంటలకి మరియు మధ్యాహ్నం ఒంటిగంట కి నిర్వహిస్తున్నారు. వీటికి సంబందించిన హాల్ టికెట్స్ విడుదల చేసారు.


ఈ పాలీసెట్ పరీక్ష కి మొత్తం గా 1.06 లక్షల మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా హాల్ టికెట్స్ అనేవి ఆఫీషియల్ వెబ్సైటు లో పెట్టడం జరుగుతుంది. మీ యొక్క రోల్ నెంబర్ మరియు మీ యొక్క డేట్ అఫ్ బర్త్ అనేది నమోదు చేసి మీ యొక్క TS POLYCET 2025 Hall Tickets అనేవి వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు మే 13 వ తేదీ న పరీక్షా అనేది నిర్వహించి వెంటనే మీకు 12 రోజుల్లో ఫలితాలు తెలుస్తాయి.

హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి.

పాలీసెట్ 2025 సంబంధించి TS POLYCET 2025 Hall Tickets అనేవి ఆఫీషియల్ వెబ్సైటు లో పెట్టడం జరిగింది. ఆఫీషియల్ వెబ్సైటులో మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డీటెయిల్స్ కింద ఇవ్వడం జరిగింది.
https://www.polycet.sbtet.telangana.gov.in/ ఈ వెబ్సైటు ఓపెన్ చేసి పాలీసెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

మీరు ఓల్డ్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి నమోదు చేసి సబ్మిట్ చేయండి.

మీ హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.

వెంటనే హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీస్కోండి.

TS పాలీసెట్ ఫలితాలు ఎప్పుడు?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా పాలీసెట్ పరీక్ష మే 13 వ తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం మీకు నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఫలితాలు రావాలంటే పరీక్ష అయిపోయిన తర్వాత 12 రోజులు వెయిట్ చేయాలి. అంటే మీకు మే 25 తేదీ కాంత తెలంగాణ
పాలీసెట్ 2025 కు సంబంధించి ఫలితాలు అనేవి ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply