TS Inter Results 2026 Short Memo Download & Recounting / Re-Verification పూర్తి వివరాలు

TS Inter Results 2026 students checking results on mobile short memo recounting re-verification supplementary details Telangana
TS Inter Results 2026: Short Memo Download, Recounting, Re-Verification & Supplementary Exam Details

TS Inter Results 2026 Short Memo Download & Recounting / Re-Verification పూర్తి వివరాలు

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 (1వ సంవత్సరం & 2వ సంవత్సరం) ఫలితాలు విడుదలైన తర్వాత, విద్యార్థులకు తమ Short Memo ను ఆన్‌లైన్‌లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించబడింది. మార్కులపై అనుమానాలు ఉన్న విద్యార్థులు Recounting (రీకౌంటింగ్) మరియు Re-Verification (రీ-వెరిఫికేషన్) కోసం అప్లై చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వబడింది 

అప్లికేషన్ తేదీలు

  • ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20, 2026 వరకు

అప్లై విధానం

  • కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే

ఫీజు వివరాలు

  • రీకౌంటింగ్ ఫీజు: ఒక్కో సబ్జెక్టుకు ₹100/-
  • రీ-వెరిఫికేషన్ ఫీజు: ఒక్కో సబ్జెక్టుకు ₹800/-

TS Inter Advanced Supplementary Exams 2026

ఫెయిల్ అయిన లేదా మార్కులు మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడతాయి.

పరీక్షల తేదీలు

  • మే 13 నుంచి మే 21, 2026 వరకు

ప్రాక్టికల్ పరీక్షలు

  • మే 22, 2026 నుంచి ప్రారంభం

ఫీజు వివరాలు సంబంధిత కాలేజీలలో తెలియజేస్తారు.

 TS Inter 1st Year Supplementary Exam Time Table

పరీక్ష సమయం: ఉదయం 9:00 AM – మధ్యాహ్నం 12:00 PM

  • మే 13 – ద్వితీయ భాష
  • మే 14 – ఆంగ్లం
  • మే 15 – గణితం 1A / వృక్షశాస్త్రం / రాజనీతిశాస్త్రం
  • మే 16 – గణితం 2A / జంతుశాస్త్రం / చరిత్ర
  • మే 18 – భౌతిక శాస్త్రం / ఆర్థిక శాస్త్రం
  • మే 19 – రసాయన శాస్త్రం / కామర్స్
  • మే 20 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్
  • మే 21 – మోడర్న్ లాంగ్వేజ్ / జాగ్రఫీ

TS Inter 2nd Year Supplementary Exam Time Table

పరీక్ష సమయం: మధ్యాహ్నం 2:30 PM – సాయంత్రం 5:30 PM

  • మే 13 – ద్వితీయ భాష
  • మే 14 – ఆంగ్లం
  • మే 15 – గణితం / వృక్షశాస్త్రం / రాజనీతిశాస్త్రం
  • మే 16 – గణితం 2B / జంతుశాస్త్రం / చరిత్ర
  • మే 18 – భౌతిక శాస్త్రం / ఆర్థిక శాస్త్రం
  • మే 19 – రసాయన శాస్త్రం / కామర్స్
  • మే 20 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / మ్యాథ్స్-2 బ్రిడ్జ్ కోర్స్
  • మే 21 – మోడర్న్ లాంగ్వేజ్ / జాగ్రఫీ

ముఖ్య గమనిక

  • పై తేదీలు వొకేషనల్ కోర్సులకు కూడా వర్తిస్తాయి
  • అయితే, వొకేషనల్ విద్యార్థుల కోసం ప్రత్యేక టైమ్‌టేబుల్ వేరుగా విడుదల అవుతుంది

Official Website  –  Click Here

TS Intermediate Marks Short Memo 2026 Direct link

ముఖ్య సమాచారం

తెలంగాణ ఇంటర్ బోర్డు రీకౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ మరియు సబ్జెక్టు వారీ ఫీజు వివరాలను అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు ఇచ్చిన గడువులోపు తప్పనిసరిగా అప్లై చేయాలి.

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

Leave a Reply