7వ తరగతి అర్హతతో జిల్లా కోర్ట్‌లో ఉద్యోగాలు | TS District Court Assistant & Attendant Recruitment 2026 – Apply Now

TS District Court Recruitment 2026 notification banner showing Court Assistant & Attendant jobs with 7th qualification, 3 vacancies and last date 21 February 2026
7వ అర్హతతో జిల్లా కోర్ట్‌లో ఉద్యోగాలు | TS District Court Assistant & Attendant Recruitment 2026 – Apply Before 21 Feb

తెలంగాణ రాష్ట్రంలో Telangana District Court పరిధిలోని యెల్లందు & భద్రాచలం ప్రాంతాలలో ఉన్న సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు లో కోర్ట్ అసిస్టెంట్ & కోర్ట్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
రాత పరీక్ష లేకుండా, నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ అవకాశం!

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

 ముఖ్యమైన హైలైట్స్

  • జిల్లా యూనిట్‌లో కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ పోస్టులు

  • 7వ తరగతి / ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు అప్లై చేయవచ్చు

  • No Written Exam – Direct Interview

  • అప్లికేషన్ ఫీజు లేదు

  • చివరి తేదీ: 21 ఫిబ్రవరి 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)

పోస్టుల వివరాలు

  • కోర్ట్ అసిస్టెంట్ – 01 పోస్టు

  • కోర్ట్ అటెండెంట్ – 02 పోస్టులు

  • మొత్తం ఖాళీలు – 03

 విద్యా అర్హత

  • కోర్ట్ అసిస్టెంట్:
    • AP / Telangana State Board నిర్వహించే ఇంటర్మీడియట్ లేదా సమానమైన పరీక్ష ఉత్తీర్ణత
  • కోర్ట్ అటెండెంట్:
    • 7వ తరగతి ఉత్తీర్ణత

 నెలవారీ వేతనం

  • కోర్ట్ అసిస్టెంట్ – ₹5,000/-

  • కోర్ట్ అటెండెంట్ – ₹3,000/-

    WhatsApp Group Join Now
    Telegram Group Join Now
    YouTube Channel Subscribe Now
  • పదవి కాలవ్యవధి – 02 సంవత్సరాలు

వయోపరిమితి (01.07.2026 నాటికి)

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు

  • గరిష్ట వయస్సు: 34 సంవత్సరాలు

  • SC / ST / BC అభ్యర్థులకు – 5 సంవత్సరాల సడలింపు

  • PwD & Ex-Servicemen – 10 సంవత్సరాల సడలింపు

  • 65 సంవత్సరాలు దాటిన రిటైర్డ్ ఉద్యోగులు అర్హులు కారు

దరఖాస్తు రుసుము

  • ఏ ఫీజు లేదు

 ఎంపిక విధానం

  • రాత పరీక్ష లేదు

  • ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

 ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను
Registered Post లేదా Courier ద్వారా కింది చిరునామాకు పంపాలి 👇

ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి,
భద్రాద్రి కొత్తగూడెం

⚠️ గమనిక:

  • దరఖాస్తులను ప్రత్యక్షంగా / స్వయంగా సమర్పించరాదు

ముఖ్యమైన తేదీలు

  •  దరఖాస్తు ప్రారంభ తేదీ: 08 ఫిబ్రవరి 2026

  •  దరఖాస్తు చివరి తేదీ: 21 ఫిబ్రవరి 2026 (సా. 5:00 గంటల వరకు)

7వ అర్హతతో కోర్ట్ ఉద్యోగం కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి!

Notification Pdf  – Click Here

Application Pdf  – Click Here

Official Website –  Click Here

Join our WhatsApp Channel for more job updates – Click Here

Leave a Reply