TMC Jobs : సెక్రెటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు … ఇంటర్వ్యూ ఆధారం గా జాబ్

TMC Jobs : సెక్రెటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు … ఇంటర్వ్యూ ఆధారం గా జాబ్

TMC Secretarial Assistant Notification :

నిరుద్యోగులకు శుభవార్త … TATA మెమోరియల్ సెంటర్ హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగుల రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు.

పోస్ట్ పేరు : సెక్రటేరియల్ అసిస్టెంట్

విద్యా అర్హత : H.sc విద్య అర్హతతో పాటు 6 మంత్స్ కంప్యూటర్ కోర్స్ కలిగి ఉండాలి.

నెల జీతం : రూ 19,100/- నుండి 21,100/- వరకు ఇస్తారు.

వయస్సు: 30 సంవత్సరాలు మించి ఉండకూడదు.

ఇంటర్వ్యూ వేదిక : హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, ,అగనంపూడి ,విశాఖపట్నం -530053.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ:

14-05-2025 ఉదయం 09.30 నుండి 10.30 వరకు హాజరు కాగలరు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply