TG TET 2025 రిజల్ట్స్ విడుదల: ఈ విధం గా డౌన్లోడ్ చేసుకోండి| Download @tgtet.aptonline.in/tgtet

TG TET 2025 Results 2025:

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2025) ఫైనల్ ఫలితాలను 22 వ తేదీ ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. 1.5 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. జూన్ 18 నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు విడతల వారిగా ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించారు. జూలై 5వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేసి జూలై 8వ తేదీ వరకు అబ్జక్షన్స్ స్వీకరించారు. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి ఫలితాలు డౌన్లోడ్ చేసుకుని వారికి ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

తెలంగాణ టెట్ 2025 ఫలితాలు విడుదల చేసే తేదీ మరియు సమయం వివరాలు :

తెలంగాణ టెట్ 2025 జూన్ పరీక్షల యొక్క ఫలితాలను జూలై 22వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయమన్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తెలంగాణ టెట్ అధికారిక వెబ్సైట్ నుండి అభ్యర్థుల యొక్క మొబైల్ ఫోన్లోనే ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు మీ యొక్క ఫలితాలను వెంటనే చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ టెట్ 2025 జూన్ పరీక్షల యొక్క ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?: వాటి వివరాలు:

తెలంగాణ టెట్ 2025 ఫలితాలను ఈ క్రింది డౌన్లోడ్ చేసుకోండి.

1. ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
2. వెబ్సైట్ హోం పేజ్ లో ‘ Telangana TET 2025 June exams results ‘ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
4. వెంటనే స్క్రీన్ పైన టెట్ ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
5. అందులో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోండి.
6. భవిష్యత్ అవసరాల కోసం అటు టెట్ ఫలితాల pdf ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.

 

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply