TG TET : తెలంగాణాలో టెట్ నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి

TG TET :
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET ) కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15 ప్రారంభం అవుతుంది. ఇంట్లో పేపర్ 1 అండ్ పేపర్ 2కు కంప్యూటర్ వెస్ట్ ఎక్సమ్ ఉంటుంది. మొత్తం 150 మార్కులు యూ ఉంటుంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది.
ముఖ్యమైన తేదీ వివరాలు:
ఆన్లైన్ దరఖాస్తు ఫారం : 15 ఏప్రిల్ 2025
దరఖాస్తు చివరి తేదీ : 30 ఏప్రిల్ 2025
హాల్ టికెట్: 09 జూన్ 2025
ఫలితాల విడుదల: 22 జులై 2025
టెట్ ఎక్సమినేషన్ ప్రీ డిటైల్డ్ :
మొదటి పేపర్ 1 అప్లై చేసుకోవడానికి 750/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. పేపర్ 2 లో 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
అర్హత మార్కులు :
టెట్ లో మొత్తం 150 మార్కులకి పరీక్షా ఉంటుంది. అందులోజనరల్ పర్సన్స్ 60% నుంచి 90% మార్కులు సాధిస్తే
టీ ఆర్ టి డి ఎస్ సి కి క్వాలిఫై అవుతారు. 50 నుంచి 75 మార్కులు సాధిస్తే బీసీ అభ్యర్థులు క్వాలిఫై అవుతారు. 40 ఉంచి 60 మార్కులు సాధిస్తే SC ST దివాంగులు క్వాలిఫై అవుతారు.
దరఖాస్తు ప్రక్రియ ఎలా చేసుకోవాలి:
అర్హత కలిగిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in / SCHOOLEDUCATION/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Leave a Reply