Telangana Inter Results 2025: ఇంటర్ 1st అండ్ 2nd ఇయర్ ఫలితాల విడుదల

TS ఇంటర్ ఫలితాలు 2025 లింక్ :
తెలంగాణ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణ ఇంటర్మీడియట్ 1st అండ్ 2nd ఇయర్ ఫలితాలు ఏప్రిల్ 22 తేదీ న విడుదల చేసే అవకాశం ఉందని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించడం జరిగింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ 1st అండ్ 2nd ఇయర్ ఫలితాలు హాల్ టికెట్ నెంబర్ తో ఈజీ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
IPE జనరల్ ఒకేషనల్ ఇంటర్ 1st అండ్ 2nd ఇయర్ మార్చ్ పరీక్షలు 2025 మార్చ్ 5 వ తేదీ నుంచి 26 వ తేదీ మధ్యలో జరగడం జరిగింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు https://tgbie.cgg.gov.in/ ఈ వెబ్సైటు ద్వారా విడుదల చేయడానికి సిద్ధం గా ఉంది .
తెలంగాణ ఇంటర్మీడియట్ 1st అండ్ 2nd ఇయర్ ఫలితాలు 2025 లో 9లక్షల పైన విద్యార్థులు పరీక్షా రాసారు. తాజా సవరణ ఆధారం గా బోర్డు ద్వారా త్వరలో ఫలితాలు విడుదల కానున్నాయి.
https://tgbie.cgg.gov.in/ అధికారిక వెబ్సైటు ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫైనల్ గా ఏప్రిల్ 22 నుంచి 27 మధ్యలో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి
విద్యార్థులు https://tgbie.cgg.gov.in/అధికారిక వెబ్సైటు ను ఓపెన్ చేసి అందులో మీ హాల్ టికెట్ నెంబర్ మరియు బయో డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. ఫలితాలు ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవచ్చు.
Leave a Reply