
Telugu Jobs Guide : Licenced Surveyor Training 2025:
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త …. తెలంగాణ అకాడమీ అఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ద్వారా లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం అర్హత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
సర్వే విభాగంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష – 5000 సర్వేయర్ల భర్తీకి నిర్ణయం – 50 రోజుల పాటు శిక్షణ – తర్వాత విధుల్లోకి తీసుకోనున్న ప్రభుత్వం.
Licenced Surveyor Training 2025 Notification All Details :
లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం ఇంటర్మీడియట్ లో MPC 60%, ITI డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బి.టెక్ (సివిల్) ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం అప్లికేషన్ 5 మే 2025 నుంచి 17 మే 2025 వరకు మీ దగ్గర ఉన్న మీసేవ కేంద్రంలో అప్లై చేసుకోండి.
లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణకోసం ఎంపిక అయిన అభ్యర్థులకు 50 రోజుల పని దినాలలో శిక్షణ ఇస్తారు. శిక్షణ కొరకు OC అభ్యర్థులు రూ 10,000/- BC అభ్యర్థులకు రూ 5000/- & SC ,ST అభ్యర్థులకు రూ 2500/-రూపాయలను ఫీజు గా చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు కోసం 9849081489, 7032634404 & 9441947399 నంబర్లను సంప్రదించవచ్చు.
లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ మీరు పొందినట్లైతే ప్రభుత్వం విడుదల చేసే 5,000 సెర్వేయరు ఉద్యోగాలకు అవకాశం పొందవచ్చును.