SSC Jobs : 10th ,12th & Any డిగ్రీ అర్హత తో భారీగా 2402 ఉద్యోగాల విడుదల | SSC Phase 13 నోటిఫికేషన్ 2025

SSC Phase 13 Job Recruitment 2025:

నిరుద్యోగులకు భారీ శుభవార్త … స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2025లో SSC సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 13 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో 10వ తరగతి, 12వ తరగతి, మరియు డిగ్రీ అర్హతతో వివిధ పోస్టుల కోసం మొత్తం 2402 ఖాళీలను ప్రకటించారు. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి. అప్లై చేస్తే సొంత రాష్ట్రం లోనే ఉద్యోగం వస్తుంది. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

పోస్టుల వివరాలు: సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వం లోని మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/సంస్థ లోని సుమారు 366 పోస్టుల చతెగొర్య్ లకు సంబంధించి 2402 ఖాళీలు ఉన్నాయి.

కావాల్సిన అర్హతలు :పోస్టుల ఆధారంగా 10వ తరగతి, 12వ తరగతి లేదా డిగ్రీ ఉత్తీర్ణత ఐన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు: 23-06-2025 నాటికీ అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం : పోస్ట్ ను అనుసరించి నెలకు రూ 34000/- నుంచి 1,12,400/- వరకు జీతం ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు :

రిజర్వేషన్ లేని (UR) ,OBC అభ్యర్థులు 100/- రూపాయలు , మరియు మహిళలు/SC /ST/pwBD /మాజీ సైనికులు మరియు EWS అభ్యర్థులు దరఖాస్తు రుసుము మినహాయించారు.

ఎంపిక ప్రక్రియ:

1.కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT),ఆబ్జెక్టివ్ ప్రశ్నలు

2.స్కిల్ టెస్ట్ (అవసరమైతే)

3.డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ప్రారంభతేది : 02.06. 2025

దరఖాస్తు చివరి తేదీ : 23. 06. 2025.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టుల కోసం భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించబడింది.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply