SGPGIMS Jobs Notification 2025: ప్రభుత్వ కాలేజీలో జాబ్స్ .. 1479 నాన్ టీచింగ్ ఉద్యోగాలు – పూర్తి వివరాలు

SGPGIMS Jobs Notification 2025:

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త! సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – SGPGIMS నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1479 పోస్టులు భర్తీ చేయనున్నారు. మీరు B.Sc, B.Com, డిగ్రీ, డిప్లొమా వంటి అర్హతలు కలిగి ఉంటే తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

సంస్థ వివరాలు :

ఈ ఉద్యోగాలు SGPGIMS (Sanjay Gandhi Postgraduate Institute of Medical Sciences) లోని నాన్ టీచింగ్ విభాగానికి చెందినవి. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ ప్రభుత్వ మెడికల్ ఇన్స్టిట్యూట్.

మొత్తం ఖాళీలు:
SGPGIMS Jobs Notification 2025 ఈ నోటిఫికేషన్ ద్వారా 1479 నాన్ టీచింగ్ పోస్టులు విడుదలయ్యాయి.
ఈ ఉద్యోగాలు వివిధ గ్రూప్ B, C, D కేడర్‌కి చెందినవిగా ఉన్నాయి.

విద్యార్హతలు : అభ్యర్థులు B.Sc, B.Com, General Degree, Diploma పూర్తి చేసి ఉండాలి.

వయస్సు:

1. కనీసం: 18 సంవత్సరాలు
2. గరిష్టంగా: 40 సంవత్సరాలు
3. SC/ST అభ్యర్థులకు – 5 ఏళ్ల వయస్సు సడలింపు
4. OBC అభ్యర్థులకు – 3 ఏళ్ల వయస్సు సడలింపు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

Category Fee
UR / OBC / EWS ₹1180
SC / ST ₹708
UR / OBC (Few Posts) ₹500
PWD Fee మినహాయింపు ఉంది

ఫీజు Online ద్వారా చెల్లించవలెను.

జీతం వివరాలు:

SGPGIMS Jobs Notification 2025 ఈ పోస్టులకి సంబంధించి జీతం ₹30,000 నుండి ₹70,000 వరకు ఉంటుంది.
పే స్కేల్ ఉద్యోగం ఆధారంగా ఉంటుంది మరియు DA, HRA, Medical Allowances వంటి అన్ని ప్రభుత్వ అలవెన్సులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం (Selection Process):

1. Computer Based Test (CBT)
2. Merit ఆధారంగా ఎంపిక
3. Medical Examination
4. Document Verification
5. ఫైనల్‌గా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం :

1. SGPGIMS అధికారిక వెబ్‌సైట్ కి వెళ్ళండి.
2. Recruitment 2025 Section ఓపెన్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదవండి.
3. మీ అర్హత ఆధారంగా సరైన పోస్టును ఎంచుకోండి.
4. ఆన్‌లైన్ ఫారం ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
5. అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
6. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది – దాన్ని భద్రంగా ఉంచుకోండి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చివరి తేదీ: జూలై 18, 2025

website: www.sgpgims.org.in

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply