Schools Jobs : ప్రభుత్వ సైనిక్ స్కూల్ లో ఉద్యోగాల భర్తీ /Sainik School Kalikiri Non Teaching Job Recruitment Apply Online Now

AP Sainik School Kalikiri Non Teaching Notification 2025 Apply Online Now:
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో సైనిక్ స్కూల్ కలికిరి లో టీచర్,ఆర్ట్స్ కం క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు 9 మే వరకు అప్లై చేసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో సైనిక్ కలికిరి అనంతపురం జిల్లాలో PET ( english )& Art com Craft (teacher )ఉద్యోగుల కోసం కాంట్రాక్టు బేసిస్ లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 09/05/2025 మధ్య సాయంత్రం 5.30 గంటల లోపు సమర్పించాలి.
పోస్ట్ పేరు & ఖాళీలు వివరాలు :
PET ( english )& Art com Craft (teacher ) నోటిఫికేషన్ లో ఉద్యోగాలు 02 ఖాళీలు ఉన్నాయి.
పోస్ట్ పేరు మరియు నెల జీతం వివరాలు :
ఈ నోటిఫికేషన్ లో రూ 58,819/- pm to రూ 62,356/-pm జీతం ఇస్తారు.
కావాల్సిన విద్యా అర్హతలు :
పోస్టులను అనుసరించి B.ed , any degree అర్హతతో అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
అభ్యర్థి వయస్సు :
09.05.2025 నాటికీ 21 నుంచి 41 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
వాక్-ఇన్ -ఇంటర్వ్యూ ఆధారం గా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆసక్తి గల అభ్యర్థులు ప్రిన్సిపాల్,సైనిక్ స్కూల్ కలికిరి ,అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ . pin : 517234 కు ప్రకటన ప్రచురించిన తేదీ నుండి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన మరియు షార్ట్ లిస్ట్ ఐన అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ కోసం తర్వాత తెలియజేయడానికి ఒక తేదీ లో పిలుస్తారు. టెస్ట్ ఇంటర్వ్యూ కోసం పిలిచే అభ్యర్థులకు ఏ TA /DA అనుమతించబడదు. పరిపాలన కారణాల వాళ్ళ ఏదైనా లేదా అన్ని ఖాళీలను రద్దు చేసే హక్కు పాఠశాల పరిపాలనకు ఉంది.
Leave a Reply