School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీ లకు సెలవు… ఎందుకో తెలుసా? పూర్తి సమాచారం..

School Holiday :

స్కూల్ స్టార్ట్ అయింది … ఆదివారం తప్పితే దాదాపుగా సెలవులు ఏమి లేవు క్రమంగా స్కూల్ కి పోవాల్సిన విద్యార్థులకు కొద్దిగా నిరాశగా ఉన్నారు. అయితే ఈ క్రమంగా సడన్ గా ఈ వారం శుక్రవారం సెలవు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆంధ్ర & తెలంగాణ లో జూన్ 20వ తేదీన మావోయిస్టుల బందూకు పిలుపు నిస్తున్నారు ఈ కారణంగా స్కూల్ కాలేజీ కొద్దీ మంది ఉద్యోగులకు సెలవు కల్పించే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అణచివేయడానికి ‘ ఆపరేషన్ ఖరారు’చేపట్టడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం బలగాలతో జరిగిన ఎన్కౌంటర్ లో కొంతమంది మరణించారు. కొందరు అరెస్ట్ & కొంత మంది పరారీ కావడం జరిగింది. మావోయిస్టులు తాత్కాలిక పోరాటాన్ని కి సిద్దమైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసారు.

ఈ క్రమంలో మావోయిస్టులు జూన్ 20 న తెలుగు రాష్ట్రలలో బంద్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలు ఈ బంద్ ను సహకరించాలని కోరుచున్నాము.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply