SBI JOBS : 18,000 ఉద్యోగాల విడుదల

SBI JOBS : 18000 ఉద్యోగాలు ఖాళీల వివరాలు

SBI Recruitment 18000 Jobs in 2025 Notification :

భారతదేశం అంతటా బ్రాంచ్ లు కలిగి ఉన్న ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (SBI )లో భారీ గా ఉద్యోగాల భర్తీ 2025 లో సుమారు 18000 కొత్త పోస్టులను భర్తీ చేసేందుకు SBI చర్యలు ప్రారంభించింది.

SBI Recruitment 18000 Jobs in Notification 2025 :

SBI లో ఏ ఏ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి, ఈ 18,000 ఉద్యోగాలు 3 ముఖ్య విభాగాలలో భర్తీ చేయబడతాయి. క్లర్క్ ( Clerical Cadre ) 13,400, ప్రొబేషనరీ ఆఫీసర్ (PO ) 3,000 ,స్పెషలిస్ట్ ఆఫీసర్ (టెక్నాలజీ) 1600 ,ఇవ్వనీ దేశ వ్యాప్తంగా ఉన్న SBI శాఖలు, బ్యాంకింగ్ సేవల విస్తరణకు టెక్నాలజీ విభాగాలు బలపర్చడానికి చేపడుతున్నారు.

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అధికారికంగా SBI వెల్లడించిన ప్రకారం ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైటు www.sbi.co.in ద్వారా తాజా అప్డేట్ లను గమనిస్తూ ఉండాలి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply