SBI Bank Jobs : 2600 సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి.

SBI CBO Notification 2025 Latest State Bank of India Circle Base Officer Job Recruitment Apply Online Now : Telugu Jobs Guide :
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (SBI ) లో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ లు మొత్తం 2600 పోస్టులు ఉన్నాయి. ఇందులో తెలంగాణ లో 230 పోస్టులు,ఆంధ్రప్రదేశ్ లో 180 పోస్టులు ఉన్నాయి. తెలుగు భాష వస్తే చాలు . తెలుగు లోనే రాత పరీక్ష ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో 09 మే 2025 నుంచి 29 మే 2025 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది.
మొత్తం పోస్టుల సంఖ్య : 2600+364 బ్యాక్ లాక్ ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : SBI సర్కిల్ బేస్ ఆఫీసర్ (CBO )
కావాల్సిన అర్హతలు : పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష వచ్చి ఉండాలి.
వయస్సు : 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి .
వేతనం : నెలకు 48,480/- వరకు జీతం ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు : SC ,ST ,PWBD అభ్యర్థులకు ఫీజు లేదు. మిగిలిన అభర్ధులకు 750/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
సెలక్షన్ విధానం : రాత పరీక్ష , స్కిల్ టెస్ట్,ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 09. 05. 2025.
దరఖాస్తూ చివరి తేదీ : 29. 05. 2025
దరఖాస్తు ఆన్లైన్ లింక్: https://bank.sbi/web/careers/Current -openings
SBI CBO Vacancy 2025:
| SBI CBO Vacancy 2025 (Backlog) | ||||
| Circle | SC | ST | OBC | Total | 
| Ahmedabad | 11 | 33 | 10 | 54 | 
| Amaravati | 06 | — | — | 06 | 
| Bengaluru | 20 | 09 | 10 | 39 | 
| Bhopal | 10 | 10 | 12 | 32 | 
| Bhubaneswar | 02 | 08 | — | 10 | 
| Chandigarh | 01 | — | 13 | 14 | 
| Chennai | — | 31 | — | 31 | 
| North Eastern | 05 | — | 25 | 30 | 
| Hyderabad | 03 | — | — | 03 | 
| Jaipur | 13 | — | 05 | 18 | 
| Kolkata | 08 | 10 | 25 | 43 | 
| Lucknow | 06 | 11 | — | 17 | 
| Maharashtra | 04 | 13 | — | 17 | 
| Mumbai Metro | 02 | 01 | 02 | 05 | 
| New Delhi | — | 10 | 09 | 19 | 
| Thiruvananthapuram | 16 | 10 | — | 26 | 
| Total | 107 | 146 | 111 | 364 | 
| SBI CBO Vacancy 2025 (Regular) | ||||||||
| Circle | State/UT | Language | SC | ST | OBC | EWS | GEN | Total | 
| Ahmedabad | Gujarat Dadra & Nagar Haveli Daman & Diu | Gujarati | 36 | 18 | 64 | 24 | 98 | 240 | 
| Amaravati | Andhra Pradesh | Telugu/Urdu | 27 | 13 | 48 | 18 | 74 | 180 | 
| Bengaluru | Karnataka | Kannada | 37 | 18 | 67 | 25 | 103 | 250 | 
| Bhopal | Madhya Pradesh Chhattisgarh | Hindi | 30 | 15 | 54 | 20 | 81 | 200 | 
| Bhubaneswar | Odisha | Odia | 15 | 07 | 27 | 10 | 41 | 100 | 
| Chandigarh | Jammu & Kashmir Ladakh Himachal Pradesh Haryana Punjab | Urdu Hindi Punjabi | 12 | 06 | 21 | 08 | 33 | 80 | 
| Chennai | Tamil Nadu Pondicherry | Tamil | 18 | 09 | 32 | 12 | 49 | 120 | 
| North Eastern | Assam Arunachal Pradesh Manipur Meghalaya Mizoram Nagaland Tripura | Assamese Bengali Bodo Manipuri Garo Khasi Mizo Kokborok | 15 | 07 | 27 | 10 | 41 | 100 | 
| Hyderabad | Telangana | Telugu | 34 | 17 | 62 | 23 | 94 | 230 | 
| Jaipur | Rajasthan | Hindi | 30 | 15 | 54 | 20 | 81 | 200 | 
| Lucknow | Uttar Pradesh | Hindi / Urdu | 42 | 21 | 75 | 28 | 114 | 280 | 
| Kolkata | West Bengal A&N Islands Sikkim | Bengali Nepali Hindi | 22 | 11 | 40 | 15 | 62 | 150 | 
| Maharashtra | Maharashtra | Marathi | 37 | 18 | 67 | 25 | 103 | 250 | 
| Mumbai Metro | Maharashtra Goa | Marathi Konkani | 15 | 07 | 27 | 10 | 41 | 100 | 
| New Delhi | Delhi Uttarakhand Haryana Uttar Pradesh | Hindi | 04 | 02 | 08 | 03 | 13 | 30 | 
| Thiruvananthapuram | Kerals Lakshadweep | Malayalam | 13 | 06 | 24 | 09 | 38 | 90 | 
| Total | 387 | 190 | 697 | 260 | 1066 | 2600 | ||


 
                         
                        