10వ అర్హతతో సైనిక్ స్కూల్లో హాస్టల్ వార్డెన్ & MTS ఉద్యోగాలు | Sainik School Recruitment 2026
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! సైనిక్ స్కూల్, అమరావతినగర్ లో MTS (Multi Tasking Staff) మరియు Ward Boys (హాస్టల్ వార్డెన్స్) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
– 10వ తరగతి అర్హతతోనే అప్లై చేసే అవకాశం
– ఉచిత భోజనం + వసతి సౌకర్యం
– 50 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు కూడా అప్లై చేయొచ్చు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
Vacancy Overview
- సంస్థ పేరు: సైనిక్ స్కూల్, అమరావతినగర్
- పోస్టుల పేరు: MTS & Ward Boys
- మొత్తం ఖాళీలు: 16
- జాబ్ టైప్: రెగ్యులర్ & కాంట్రాక్ట్
- అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్లో క్రింది పోస్టులు ఉన్నాయి:
- జనరల్ ఎంప్లాయ్ (MTS)
- వార్డ్ బాయ్స్ (Hostel Wardens)
మొత్తం 16 పోస్టులు భర్తీ చేయనున్నారు
విద్యా అర్హత
✔ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (Matriculation) ఉత్తీర్ణత ఉండాలి
జీతం వివరాలు
నెలకు ₹18,000 నుండి ₹56,900/- వరకు జీతం అందిస్తారు
వయోపరిమితి
- కనీసం: 21 సంవత్సరాలు
- గరిష్టం: 50 సంవత్సరాలు
(01 మే 2026 నాటికి)
దరఖాస్తు రుసుము
- General / OBC: ₹500
- SC / ST: ₹200
(Demand Draft రూపంలో చెల్లించాలి)
ఎంపిక విధానం
అభ్యర్థులను క్రింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు:
- షార్ట్‌లిస్టింగ్
- రాత పరీక్ష
- స్కిల్ / ట్రేడ్ టెస్ట్
- ఇంటర్వ్యూ
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతోంది
- చివరి తేదీ: 31 మార్చి 2026
దరఖాస్తు విధానం (Offline)
అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
దరఖాస్తు ఫారంతో పాటు ఈ డాక్యుమెంట్స్ జతచేయాలి:
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- విద్యా అర్హత సర్టిఫికేట్లు (10th నుండి పై వరకు)
- అనుభవ సర్టిఫికేట్లు (ఉంటే)
- Demand Draft (₹500 / ₹200)
- కుల ధృవీకరణ పత్రం (SC/ST అయితే)
కవరుపై అప్లై చేస్తున్న పోస్టు పేరు స్పష్టంగా రాయాలి
పంపాల్సిన చిరునామా
PRINCIPAL
Sainik School, Amaravathinagar
Udumalpet Taluk, Tiruppur District
Tamil Nadu – 642102
ముఖ్య సూచనలు
✔ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు
✔ చివరి తేదీకి ముందే దరఖాస్తు పంపించండి
✔ పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి
Notification PDF – Click Here
Application PDF – Click Here
Official Website – Click Here
For More Jobs Related Information:
Follow Our What’s App Channel : Join Now
10వ అర్హతతో గవర్నమెంట్ జాబ్ + ఫ్రీ ఫుడ్ & అక్కమోడేషన్ కావాలంటే ఇది మంచి అవకాశం! వెంటనే అప్లై చేయండి.

