RRC Western Railway Apprentice Recruitment 2026 – 5349 పోస్టులు | RRC Western Railway Apprentice Recruitment 2026
భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన వెస్ట్రన్ రైల్వే రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC-WR) భారీగా 5349 అప్రెంటిస్ ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి మరియు ITI అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక జరగనుంది.
📢 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 21 ఫిబ్రవరి 2026 (ఉ.11:00 గం.)
📢 చివరి తేదీ: 23 మార్చి 2026 (సా.5:00 గం.)
🌐 అధికారిక వెబ్‌సైట్: https://www.rrc-wr.com
Vacancy Overview
- సంస్థ పేరు: RRC Western Railway
- పోస్ట్ పేరు: అప్రెంటిస్
- మొత్తం ఖాళీలు: 5349
- ఉద్యోగ విధానం: అప్రెంటిస్ (ట్రైనింగ్ ఆధారితం)
- విద్యా అర్హత: 10వ తరగతి + ITI
- వయోపరిమితి: 15 – 24 సంవత్సరాలు
- నెలవారీ స్టైపెండ్: ₹15,000 – ₹20,000 (ట్రేడ్ ఆధారంగా)
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్‌లో కింది ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు:
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్
- వైర్మాన్
- మెకానిక్ (రెఫ్రిజరేషన్ & AC)
- పైప్ ఫిట్టర్
- ప్లంబర్
- డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్)
- స్టెనోగ్రాఫర్
- ఫోర్జర్ & హీట్ ట్రీటర్
- మెషినిస్ట్ (గ్రైండర్)
- తదితర ట్రేడ్లు
విద్యార్హత
- గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత
- సంబంధిత ట్రేడ్‌లో NCVT అనుబంధ ITI సర్టిఫికేట్ తప్పనిసరి
జీతం / స్టైపెండ్
ట్రేడ్‌ను బట్టి నెలకు సుమారు ₹15,000/- నుండి ₹20,000/- వరకు స్టైపెండ్ అందిస్తారు.
వయోపరిమితి (23/03/2026 నాటికి)
- కనీసం: 15 సంవత్సరాలు
- గరిష్టం: 24 సంవత్సరాలు
వయో సడలింపులు:
- SC/ST: 5 సంవత్సరాలు
- OBC: 3 సంవత్సరాలు
- PwBD: 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము
- సాధారణ అభ్యర్థులు: ₹100/-
- SC/ST/PwBD/మహిళలు: రుసుము లేదు
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే
ఎంపిక విధానం
- రాత పరీక్ష లేదు
- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక
- 10వ తరగతి మరియు ITI మార్కుల శాతం సగటు ఆధారంగా షార్ట్‌లిస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) ద్వారా ఫైనల్ సెలక్షన్
ఎలా దరఖాస్తు చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్ https://www.rrc-wr.com సందర్శించండి.
- Apprentice Recruitment 2026 నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించండి.
- చివరిగా ఫారం సమర్పించి ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 21/02/2026 @ 11:00 AM
- దరఖాస్తు ముగింపు: 23/03/2026 @ 05:00 PM
👉 10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగం పొందాలని ఆశించే వారికి ఇది మంచి అవకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందు ఆన్‌లైన్‌లో అప్లై చేయండి.
Notification PDF – Click Here
Apply Link – Click Here
Official Website – Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Here

