Ration Dealer Application : రేషన్ డీలర్ షాప్ కోసం దరఖాస్తు ఆహ్వానం

Ration Dealer Application : రేషన్ డీలర్ షాప్ కోసం దరఖాస్తు ఆహ్వానం

నిరుద్యోగుల నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త …. వివిధ గ్రామాలలో 7 చౌక దుఖాణాలు డీలర్ షాప్ కోసం దరఖా ఆహ్వానిస్తున్నారు.
హన్వాడ మండలం,గుండవాలా 2, చినదార్పుల్లి, కౌకుంట్ల మండలం అప్పంపల్లి. మహబూబ్ నగర్ రురల్ మండలం లో అస్లాంఖాన్ స్ట్రీట్, ఫతేపూర్, అండ్ మిడ్జిల్ మండలం లోని సింగందొడ్డి లోని ప్రాంతాలు ఖాళీలు అయితే ఉన్నాయి.

చౌక దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి అర్హత , అభ్యర్థి 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల మధ్యలో వయస్సు కలిగి ఉండాలి. 10th , ఇంటర్మీడియట్ పాస్ ఐన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, ఆ ప్రాంతంలో లేదా ఆ వార్డ్ లో నివసిస్తున్న అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

అర్హత కలిగిన అభ్యర్థులు తాజా గా తీసుకున్న ఫోటో , పుట్టిన తేదీ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం,విద్యా అర్హత పత్రాలు ,అన్ని కూడా xerox తీసి ఈ నెల 26 వ తేదీ సాయంత్రం 5 లోపల స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *