Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇంకా 3 రోజులు సమయం ఉంది.

Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇంకా 3 రోజులు సమయం ఉంది.

Railway ALP Notification 2025:

రైల్వే శాఖ లో అసిస్టెంట్ లోకో పైలెట్ ఇప్పటివరకు అప్లై చేసుకొని అభ్యర్థులు 11 మే 2025 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మొత్తం 9,970పోస్టుల్లో తెలుగు రాష్ట్రం రైల్వే లో 989 పోస్టులు ఉన్నాయి. విద్యా అర్హత 10th తో పాటు ITI ,పాలిటెక్నిక్ , ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రైల్వే శాఖ లో వయస్సు Min 18 సంవత్సరాలు నుంచి max 30 సంవత్సరాల మధ్య ఉండాలి. SC ,ST అభ్యర్థులకు వయో పరిమితిలో 5 ఇయర్స్, OBC లకు 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ లకు 3 ఇయర్స్ సడలింపు కలదు.

RRB NTPC ALP పోస్టులు ఫస్ట్ స్టేజి CBT , సెకండ్ స్టేజ్ CBT ,కంప్యూటర్ బెస్ట్ ఆప్టిట్యూట్ టెస్ట్,డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ వెరిఫికేషన్ ఆధారం గా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తు ఫీజు రూ 500, SC ,ST ,మహిళలు ,EWS అభ్యర్థులకు రూ 250/- అప్లికేషన్ ఫీజు చెల్లించ వలసి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply