Railway Jobs : 12th అర్హతతో 11,558 పోస్టులు RRB NTPC గ్రాడ్యుయేట్ అడ్మిట్ కార్డు విడుదల

Railway Jobs : 12th అర్హతతో 11,558 పోస్టులు RRB NTPC గ్రాడ్యుయేట్ అడ్మిట్ కార్డు విడుదల , ఇపుడే చెక్ చేసుకోండి డైరెక్ట్ లింక్ ఇదే
RRB NTPC Recruitment 2025:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇంటర్ మరియు any డిగ్రీ అర్హతతో 11,558 ఉద్యోగాల కోసం ఈ నెల 15 నుంచి 24 మధ్యలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షల కోసం అడ్మిట్ విడుదల చేయడం జరిగింది. CBT (కంప్యూటర్ బేస్ టెస్ట్ ) Exam , స్కిల్ టెస్ట్ అనేవి నిర్వహించి డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.

పోస్టులకు సంబందించిన వివరాలు :

  1. 12th క్లాస్ లెవెల్ పోస్టులు 3445
  2.  గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 8113 ఉన్నాయి.

సెలక్షన్ చేసే విధానం:

రాత పరీక్ష ,స్కిల్ టెస్ట్, డాకుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?

1.మీ RRB యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ చేయండి (రిజిస్ట్రేషన్ నం మరియు పాస్‌వర్డ్ లేదా DoB అవసరం)

2.“CBT‑1 Admit Card” లింక్ పై క్లిక్ చేసి PDF రూపంలో సేవ్ చేసి, ప్రింట్ తీసుకోండి.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైటు ను సందర్శించండి

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply