ఏప్రిల్ లో స్కూల్స్ అండ్ colleges కి చాలా సెలవులు ఉన్నాయి. పండగలు రావడం జయంతులు రావడం వాళ్ళ ఈ సెలవులు వచ్చాయి. వీటిలో భాగం గాశ్రీరామా నవమి , మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే,వంటివి ఉన్నాయి. వాటి వివరాలు ఇ ప్పుడు చూద్దాం.
6th april – శ్రీరామ నవమి
10th April – మహావీర జయంతి
11th April – మహాత్మా జ్యోతి బాపులే జయంతి
13th April – జ్యోతిబాపూలే జయంతి
14th April – బైసాఖి
18th April -గుడ్ ఫ్రైడే
29th April -పరశురామ్ జయంతి
ఏప్రిల్ అనేది ఒక అకడమిక్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ అందరికి కూడా కొత్తగా ఉంటుంది. ఇందులో మనకి చాల హాలిడేస్ ఉన్నాయి. ఇందులో ఫెస్టివల్స్ కి హాలిడేస్ ఇస్తారు. Eid -ul -Fitr , రామ నవమి,మహావీర్ జయంతి, అండ్ Good friday వంటి ఫెస్టివల్స్ తో పటు మనకు రీజినల్ ఫెస్టివల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఉగాది మన తెలుగు వారు జరుపుకుంటారు. రాష్ట్రాన్ని బట్టి హాలిడేస్ అనేవి మారుతూ ఉంటాయి.విద్యార్థులందరూ కూడా గమనించాలి.
తెలంగాణ లో హైకోర్టు లో ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త . 1673కోర్ట్ ఉద్యోగుల హాల్ టికెట్స్ విడుదల చేయడం జరిగింది. username and password ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ హైకోర్టు లో కాపీ చేసే వాడు పరిశీలకుడు,ఫీల్డ్ అసిస్టెంట్,జూనియర్ అసిస్టెంట్,ఆఫిస్ సబార్డినేట్(అటెండర్ ),ప్రాసెస్ సర్వర్ , రికార్డు అసిస్టెంట్ ,స్టైనో గ్రాఫేర్ గ్రేడ్ III & టైపిస్ట్ ఉద్యోగుల కోసం ఈ నెల 15 నుంచి 20 మధ్యలో షిఫ్ట్ వారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అంగన్వాడీ జాబ్స్ 2025: రాత పరీక్షా లేకుండా అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగాలు
Latest Anganwadi Teacher Helper District Wise Job Application 2025 l Last date:
నిరుద్యోగ మహిళలకు శుభవార్త అంగన్వాడీ టీచర్, మినీ టీచర్,& ఆయా ఉద్యోగుల కోసం ICDS PO మాధురి గారు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ 10th పాసైన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 21 నుంచి 35 ఇయర్స్ మధ్య కలిగి ఉండాలి. తమ గ్రామం లోని ICDS ప్రాజెక్ట్ లో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో శిశు సంక్షేమ శాఖ ద్వారా వేలూరు జిల్లాలో చింతలపూడి, జంగాల రెడ్డి గూడెం, బుట్టాయల గూడెం, ఉడుగూరు, నూజివీడు &కైకలూరు మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో ఈ ఎలా 17తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత : స్థానిక మహిళా అభ్యర్థులే ఉండాలి. 10th పాస్ అయి ఉండాలి.
వయస్సు: 01 జులై 2024 నాటికీ 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
అంగన్వాడీ ఉద్యోగులకు కావాల్సిన డాకుమెంట్స్:
ఆధార్ కార్డు
రేషన్ కార్డు
10th మర్క్స్ మెమో
income certificate
తాజా గా తీసుకున్న passport size photos
నివాస ధృవీకరణ పత్రం .
ఎలా అప్లై చేసుకోవాలి:ఈ నెల 17లోపు ICDS ప్రాజెక్ట్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవాలి.
అంగన్వాడీ ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ప్రారంభం: 03 ఏప్రిల్ 2025 దరఖాస్తు ముగింపు: 17 ఏప్రిల్ 2025.
AP Samagra Shiksha Career and Mental Health counsellors Notification 2025 apply now:
AP సమగ్ర శిక్ష నోటిఫికేషన్ 2025:
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష పాఠశాల విధ్యా శాఖ , ఆంధ్రప్రదేశ్ ఆమోదించిన విధంగా ,ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలో ని వివిధ మండలంలో ఏడీసిల్ ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలోని వివిధ మండలంలో పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదిక కింద ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులను ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలలోని వివిధ కెరీర్ మరియు మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు పోస్టులకు అర్హత ప్రమాణాలు, వేతనం, అర్హత, వయస్సు, ఉద్యోగ వివరన మొదలైన వాటి పూర్తి వివరాలు
https ://www.educilindia.co.in /TCareer లో అందుబాటులో ఉంటాయి . ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ english లో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ఫోరమ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 20 th 2025.
అర్హతలు:
అభ్యర్థులు m.sc సైకాలజీ లో సైకాలజీ /ఎం.ఆ లో సైకాలజీ లో BACHLORE ఇన్ సైకాలజీ కలిగి ఉండాలి. తెలుగు బాషా లో ప్రావీణ్యం తప్పనిసరి. అభ్యర్థికి కంప్యూటర్ MS WORD , MS EXCEL అండ్ POWERPOINT మొదలైన వాటిల్లో ప్రావీణ్యం ఉండాలి.
వయస్సు:
18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ( 5. 5. 2025) నాటికీ.
నెల జీతం:30000/- ఇస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్షా స్కిల్స్ టెస్ట్ ని బట్టి తీసుకుంటారు.
దరఖాస్తు చివరి తేదీ: 20 ఏప్రిల్ 2025.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత ప్రమాణాలు ,వేతనం,అర్హత వయస్సు,ఉద్యోగ వివరణ మొదలైన వాటి పూర్తి వివరాల కోసం https ://www.educilindia.co.in /TCareer లో అందుబాటులో ఉంటాయి .
నిరుద్యోగులకు శుభవార్త ….. బ్రో డాక్టర్ రెడీస్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఎటువంటి ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఈ నెల 12 వ తేదీ న ఉదయం 10 నుంచి 5 లోపల జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
జాబ్ ఈ నోటిఫికేషన్లు MNC , టెలికాం,డాటాఎంట్రీ,ఈ కామర్స్ ,రిటైలర్ తదితర కంపెనీ లు వస్తున్నాయి. అర్హత 10th ,12th ITI డిప్లొమా Any డిగ్రీ అర్హత కల్గిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఇంటర్వ్యూ హాజరు కావాల్సిన ప్రదేశం రామినేని రంగారావు వీధిలో గల గ్రో సెంటర్లో ఉద్యోగ జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళ 12వ తేదీ న ఉదయం 10 నుంచి 5 లోపల జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం 9177763176,9000714836 మొబైల్ నెంబర్లను ని సంప్రదించగలరు
హాయ్ ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రభుత్వ సంస్థ అయిన రూరల్ వాటర్ సప్లై &శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి 3 అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ , సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ , మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ జాబ్స్ కోసం,AP Rural Water Supply Jobs 2025 విడుదల చేసారు.
రూరల్ వాటర్ సప్లై &శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి 3 అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ , సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ , మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ జాబ్స్ కోసం మంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వనీ కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు పెర్మనెంట్ ఉద్యోగాలు కాదు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 2 సంవత్సరాలు వరకు ఎక్స్పీరియన్స్ ఉంటేఅప్ప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాలు వయస్సు కలిగి ఉంటె సరిపోతుంది. ఈ జాబ్స్ కి పరీక్షా మరియు ఇంటర్వ్యూ కూడా లేదు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Organization Details :
ఈ AP Rural Water Supply Jobs 2025 జాబ్ మనకు రూరల్ వాటర్ సప్లై &శానిటేషన్ డిపార్ట్మెంట్ నుండి అధికారికంగా రావడం జరిగింది.
Vacancies :
ఈ AP Rural Water Supply Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా 3 అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ , సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ , మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ జాబ్స్ అనే పోస్టులను కాంట్రాక్టు మరియు OUTSOURCING విధానం లో ఫిల్ చేస్తున్నారు.
Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18-42 ఉంటే సరిపోతుంది. దీనితో పాటుగా SC ,ST లకు 5 ఇయర్స్ , OBC లకు 3 ఇయర్స్ AGE రిలాక్సేషన్ ఉంటుంది .
Education Qualification :
ఈ ఉద్యోగాలకు any degree తో పాటుగా 2 ఇయర్స్ experience ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
Salary :
AP Rural Water Supply Jobs 2025 జాబ్స్ కి సెలెక్ట్ ఐన వారికీ 20,000/- వరకు జీతం ఇస్తారు.
Application fee :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే వారు ఉచితం గా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Important dates:
AP Rural Water Supply Jobs 2025 జాబ్స్ కి ఏప్రిల్ 15 వరకు అప్లికేషన్ పెట్టుకొచ్చు.
Selection process :
ఈ outsourcing జాబ్స్ కి పరీక్ష , ఇంటర్వ్యూ లేదు. డైరెక్ట్ గా documents వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
హలో ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి ఉద్యోగుల కొత్త ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికెషన్స్ జూనియర్ వారియర్ , జూనియర్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ & డ్రైవర్ ఉద్యోగాలు 12 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th , 12th , డిప్లొమా ఎనీ డిగ్రీ అర్హతతో అప్లై చేస్కోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ లో 19,900/-to 92,300/-మధ్యలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లో 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉండలి. ఈ నోటిఫికేషన్ లో అల్ ఇండియా సిటిజెన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటోఫికేషన్ లో రాత పరీక్షా ద్వారా సెలక్షన్ ఉంటుంది. అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా ఉద్యోగం వస్తుంది.
తల్లికి వందనం పథకం గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఎం చెప్పారని ఇప్పుడు తెలుసుకుందాం . ఈ పథకం కింద ఒక్కో ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటె, వారి తల్లికి ఒక్కొక్కరికి రూ 15000 ఇస్తామని తెలియచేసారు . ఈ పథకం మే నెలలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతి విద్యార్థి కి కూడా 15000 ఇస్తామని తెలియజేస్తున్నారు.
రైతుల విషయంలో , అన్నదాతలకు కేంద్రం నుంచి వచ్చే రూ 6000 తో కలిపి మొత్తం రూ 20000 మూడు విడతల్లో అందజేస్తామని చెప్పారు. ఇది రైతులకు మరింత ఆర్థిక స్థిరత్వం కల్పించే ప్రయత్నం కనిపిస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వాళ్ళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, ఈ పథకాల అమలులో ఆ ఆర్థిక ఒడిదుడుకులు సవాళ్లుగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ పథకాలు ఆచరణలో ఎంతవరకు సఫలం అవుతాయి , ఆర్థిక ఇబ్బందులను అధిగమించి హామీలను ఎలా నెలవేరుస్తరనేది చూడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ బోర్డు అఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు పెద్ద శుభవార్త విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క ఫలితాలను విడుదల చేసే తేదీ పై ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 10th పరీక్షలను మార్చ్ 17th నుండి మార్చ్ 31st వరకు నిర్వహించడం జరిగింది. అయితే పరీక్షా పత్రాల మూల్యాకనం ఏప్రిల్ 3rd నుండి ఏప్రిల్ 9th వరకు నిర్వహించడం జరుగుతుంది అని బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పటికే పేపర్స్ కర్రెక్షన్ ప్రారంభించిన అధికారులు రోజుకి 45 పేపర్స్ ఒక టీచర్ కరెక్షన్ చెయ్యాలని నిబంధన పెట్టారు. దీంతో 9th ఏప్రిల్ 2025 నాటికీ కరెక్షన్ పూర్తి చేసి ఏప్రిల్ చివరి వారంలోపు ఫలితాలను విడుదల చేయాలనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
వాట్స్ అప్ లోనే 10th రిజల్ట్స్?…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ ద్వారా ఇప్పటికే 200 సేవలను అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థుల ఇంటర్ ,10th పరీక్షల హాల్ టికెట్స్ కూడా వాట్స్ అప్ లోనే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలాగే 10th , ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా వాట్సాప్ లోనే చేసుకొని మార్కసమేమో కూడా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే విధంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. కావున ఇంటర్ ఫలితాలతో పాటు 10th రిజల్ట్స్ కూడా వాట్స్ అప్ లోనే చూసుకోవచ్చు.
10th ఫలితాల విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాలను ఏప్రిల్ 4 వ వారంలోనే విడుదల చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. పేపర్స్ కరెక్షన్ 8వ తేదీ కి పూర్తి చేస్తారని , తర్వాత నారా లోకేష్ విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా విడుదల చేయడం జరుగుతుందని బోర్డు అధికారులు తెలిపారు.
వాట్స్ అప్ లో ఎలా చూడాలి?:
మొదటగా వాట్సాప్ గవర్నేన్స్ నెంబర్ 9552300009 ని మొబైల్ లో సాస్ చేసుకొని, ఆ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయాలి .
వాట్సాప్ గవర్నేన్స్ సేవల లింక్ మీకు మెసేజ్ రూపం లో వస్తుంది. అందులో AP 10th రిజల్ట్స్ ఆప్షన్స్ క్లిక్ చేయాలి. విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ రిజల్ట్స్ పై క్లిక్ చెయ్యాలి. వెంటనే రిజల్ట్స్ మీ వాట్సాప్ లోనే డౌన్లోడ్ అవుతాయి. ఇతర వెబ్సైట్ ద్వారా కూడా ఫలితాలను డౌన్లోడ్ చేకోవచ్చు. వాట్సాప్ లో ఫలితాలను చూడలేని వారు ఈ క్రింది లింక్స్ ద్వారా తమ 10th రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకొని మర్క్స్ మెమో కూడా పొందవచ్చు. https://www.bse.ap.gov.in/
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చ్ 1st ప్రారంభం అయినాయి . 2 వ సంవత్సరం పరీక్షలు మార్చ్ 3వ తేదీ న ప్రారంభం అయినాయి . 1st ఇయర్ పరీక్షలను 19th మార్చ్ నాటికీ పూర్తి చేసారు. 2nd ఇయర్ పరీక్షలు మార్చ్ 20th నాటికీ పూర్తి చేసారు. పరీక్షా పత్రాల మూల్యాకనం కూడా ప్రారంభించిన బోర్డు అధికారులు ఫలితాలను ఈ నెల 12నుండి 15 వ తేదీలోగా విడుదల చేయాలనీ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పేపర్ కరెక్షన్ ను ఏప్రిల్ 6వ తేదీలోగా పూర్తి చెయ్యాలని చూస్తున్నట్లు తెలిపారు.
గతంలో ఎప్పుడు ఫలితాలు వచ్చాయి :
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన గత సంవత్సరాల హిస్టరీ చుస్తే, 2024 ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12th, 2023 ఫలితాలను ఏప్రిల్ 26న, 2022 ఫలితాలను జూన్ 22న అధికారులు విడుదల చేయడం జరిగింది. అయితే 2025 ఫలితాలను కూడా ఏప్రిల్ 12నుండి 15 వ తేదీలోగా విడుదల చేయాలని చూస్తున్నట్లు బోర్డు వర్గాల నుండి సమాచారం .
వాట్స్ అప్ లోనే రిజల్ట్స్ :
విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్ చూసుకోవడానికి వేరే వెబ్సైటు లోకి వెళ్ళవలసిన అవసరం లేకుండా సొంత మొబైల్ వాట్సాప్ లోనే రిజల్ట్స్ చేసుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొబైల్ వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ +91 9552300009 ను సేవ్ చేసుకొని, హాయ్ అని మెసేజ్ చేసినట్లఅయితే వెంటనే 200 సేవలకు సంబందించిన లింక్ వస్తుంది. అది క్లిక్ చేసి ap ఇంటర్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ రిజల్ట్స్ క్లిక్ చేస్తే విద్యార్థులకు రిజల్ట్స్ డౌన్లోడ్ అవుతాయి. మర్క్స్ మెమో కూడా వాట్సాప్ నుంచేపొందవచ్చు . ఇలా సింపుల్ విధానంలో విద్యార్థులు రిజల్ట్స్ చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
రిజల్ట్స్ అస్సలు ఎపుడు వస్తాయి :
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 12 నుండి 15 వతేదీ లోగ విడుదల చేయడానికి అధికారులు, మంత్రి లోకేష్ సిద్ధమయ్యారు . అంటే కనిష్టంగా 6 రోజులు నుండి 9 రోజుల్లో ఫలితాలు వచ్చేస్తాయి. ఇతర అధికారిక వెబ్సైటు లో కూడా ఫలితాలు చూడచ్చు. వాట్సాప్లో రిజల్ట్స్ చూసుకోవడం కుదరకపోతే విద్యార్థులు ఈ క్రింద లింక్ ద్వారా రిజల్ట్స్ ని చెక్ చేసుకోవచ్చు. bieap.gov.in resultsbie.ap.gov.in