Blog

  • Mega Jobs Mela : రేపే మెగా జాబ్ మేళా

    Mega Jobs Mela : రేపే మెగా జాబ్ మేళా

    APSSDC Mega Job Mela Notification 2025 Apply Now :

    నిరుద్యోగులకు శుభవార్త …. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఈ నెల 17 న రైల్వే కోడూరు మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉగాది ఉపాధి కల్పన కోసం జాబ్ ఎలా నిర్వహిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఎటువంటి రాత పరీక్షలు లేకుండా జస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

    అర్హత : 10th ,12th ITI ,Any degree ,diploma చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


    వయస్సు : 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


    నెల జీతం : 11,900 నుంచి 18,500 మధ్య లో జీతం ఇస్తారు.


    ఇంటర్వ్యూ ప్రదేశం :

    అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ లో బయో డేటా తో పాటు ఆధార్ కార్డు ,రేషన్ కార్డు,విద్యార్హత సర్టిఫికెట్ తీసుకొని ఇంటర్వ్యూ హాజరు కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే 9550095775 నెంబర్ ని సంప్రదించాలని కోరుతున్నాము.

  • TG TET : నేటి నుంచే టెట్ దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల

    TG TET : నేటి నుంచే టెట్ దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల

    TG TET :

    తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( TGTET ) 2025 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సంవత్సరం లో 2 సార్లు టెట్ పరీక్షా నిర్వహిస్తారు. ఎన్నిక సమయం లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం లో TGTET నోటిఫికేషన్ జారీ చేసారు.


    తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET ) 2025 నోటిఫికేషన్ ను ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్ లో టెట్ దరఖాస్తులను ఆహ్వానిస్తునామాని . విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. ఆసక్తికరమైన అభ్యర్థులు ఏప్రిల్ 30 లోపల దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో మొదటి సెక్షన్ లో ఉదయం 9 నుంచి 11.30 వరకు , 2 వ సెక్షన్ మధ్యాహ్నం 2 నుంచి 4. 30 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

  • TS 10th Class Results : పదో తరగతి విద్యార్థులకు అలెర్ట్…. పదో తరగతి ఫలితాలు విడుదల ఈ తేదీ న ఇస్తున్నారు

    TS 10th Class Results : పదో తరగతి విద్యార్థులకు అలెర్ట్…. పదో తరగతి ఫలితాలు విడుదల ఈ తేదీ న ఇస్తున్నారు

    Telangana 10th Class Result :

    టెన్త్ క్లాస్ పరీక్షల రాసిన అభ్యర్థులకు…. వారి తల్లితండ్రుల కు శుభవార్త…. తెలంగాణ రాష్ట్రం లో మార్చ్ 2 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం అందరికి తెలిసిందే…రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థుల పరీక్ష రాసారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2650 కేంద్రాల పరీక్ష నిర్వహించడం జరిగింది.
    తెలంగాణ లో సమాధాన పత్రం మూల్యాంకరణ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం జరిగింది. మొత్తం 19 కేంద్రాల సమాధాన పత్రాలు మూలికారణ చేస్తున్నారు. ఈ నెల 25 తర్వాత పదో తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు విద్యా సఖా మంత్రి తీసుకున్నట్లు తెలుస్తుంది.
    తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సర ఫలితాలు ప్రకటించే తర్వాతే పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. పదవ తరగతి హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను https://bse.telangana.gov.in/ ఈ వెబ్సైటు ద్వారా ఈజీ గా చెక్ చేసుకోవచ్చు.

  • RRB అసిస్టెంట్ లోకో పైలట్ 9974 ఉద్యోగ ఖాళీలు, అర్హత,ఫీజు,వయస్సు పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చూడండి

    RRB NTPC ALP Eligibility Criteria 2025:

    హాయ్ ఫ్రెండ్స్ …. మీరు పదో తరగతి పాస్ అయి ఉంటే రైల్వే లో ఉద్యోగం చేయాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త. మీకు గొప్ప అవకాశం వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB ) ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP ) 9970 ఉద్యోగాల నోటిఫికేషన్ . ఈ నోటిఫికేషన్ లో కేవలం టెన్త్ క్లాస్ + ITI , ఎనీ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగులకు అర్హత వయసు జీతం ఎంపిక పక్రియ పూర్తి వివరాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
    RRB ALP అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు తేదీ అర్హత వయస్సు ఎంపిక పక్రియ నెల జీతం మరియు ఎలా అప్లై చేసుకోవాలో వాటి పూర్తి వివరాలు ఎపుడు తెలుసుకుందాం .

    రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB ) ALP ముఖ్యమైన వివరాలు:

    రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB ) ఏప్రిల్ లో ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నోటిఫికేషన్ మొత్తం 9970 ఉద్యోగాల ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లి అప్లై ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది. చివరి తేదీ మే 11 వరకు అయితే ఉంటుంది.
    ఈ పోస్టులకు దరఖాస్తు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ముఖ్యమైన వివరాలు ఇప్పుడు మనం చూద్దాం.

    ఆర్గనైజేషన్ పేరు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు
    ఉద్యోగం పేరు; అసిస్టెంట్ లోకో పైలట్
    మొత్తం పోస్టులు : 9970
    నెల జీతం : 19,900/-
    దరఖాస్తు పక్రియ : ఆన్లైన్ ద్వారా
    దరఖాస్తు పక్రియ తేదీ:12 ఏప్రిల్ 2025
    దరఖాస్తు చివరి తేదీ: 11 మే 2025
    వయో పరిమితి : 18 నుండి 33 సంవత్సరాలు


    అర్హతలు : 10 వ తరగతి , NCVT /SCVT డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.


    ఎంపిక పక్రియ : CBT -1 ,CBT -2 ,CBAT ,డాకుమెంట్స్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.


    దరఖాస్తు విధానం : RRB ALP అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.
    త్వరలో www.rrbapply.gov.in వెబ్సైటు లో పూర్తి వివరాలు విడుదల కానున్నాయి.

  • intermediate results :ఇంటర్ లో టాపర్ గా ఉన్న వారికీ laptops ,మోడల్స్ ,సన్మాన పత్రాలు అందజేస్తున్నారు నారా లోకేష్ గారు

    ఇంటర్ లో టాపర్ గా ఉన్న వారికీ laptops ,మోడల్స్ ,సన్మాన పత్రాలు అందజేస్తున్నారు నారా లోకేష్ గారు

    Telugu jobs guide :ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా టాపర్ లకు నిలిచిన ప్రభుత్వం కాలేజీ లో విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు సన్మానం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది టాపర్ లకు ఫ్రీగా లాప్టాప్ ,మోడల్స్ ,సన్మాన పత్రాలు
    అందిస్తున్నారు.


    ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా టాపర్గా నిలిచినటువంటి అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేస్తుంది. రాష్ట్రం లో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు మంగళవారం ఉండపల్లి లో తమ నివాసం వారికీ లాప్టాప్ , మోడల్స్, సన్మానపత్రం తో అందజేస్తున్నారు. కళాశాలలో 29 మంది, కేజీబీవీ లో 7 మంది,మోడల్ స్కూల్స్,లో 6 మంది హై స్కూల్ ప్లాన్స్ లో 6 మంది విద్యార్థులు చొప్పున మొత్తం 52 మందికి సన్మానం చేస్తున్నారు. ఇందులో 6 మంది విభిన్న ప్రతిభావంతులు కూడా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ percentage భారీగా పెరిగింది. ప్రభత్వం కళాశాలలో ఉత్తమం ఫలితాలు వాచ్చాయని తెలియజేస్తున్నారు. ప్రోత్సహం గా టాపర్ లకు నిలిచినా అభ్యర్థులకు సన్మానం చేస్తున్నారు నారా లోకేష్ గారు .

  • TG TET : తెలంగాణాలో టెట్ నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి

    TG TET : తెలంగాణాలో టెట్ నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి

    TG TET :

    తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET ) కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15 ప్రారంభం అవుతుంది. ఇంట్లో పేపర్ 1 అండ్ పేపర్ 2కు కంప్యూటర్ వెస్ట్ ఎక్సమ్ ఉంటుంది. మొత్తం 150 మార్కులు యూ ఉంటుంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

    ముఖ్యమైన తేదీ వివరాలు:


    ఆన్లైన్ దరఖాస్తు ఫారం : 15 ఏప్రిల్ 2025
    దరఖాస్తు చివరి తేదీ
    : 30 ఏప్రిల్ 2025


    హాల్ టికెట్: 09 జూన్ 2025
    ఫలితాల విడుదల: 22 జులై 2025

    టెట్ ఎక్సమినేషన్ ప్రీ డిటైల్డ్ :

    మొదటి పేపర్ 1 అప్లై చేసుకోవడానికి 750/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. పేపర్ 2 లో 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది.


    అర్హత మార్కులు :

    టెట్ లో మొత్తం 150 మార్కులకి పరీక్షా ఉంటుంది. అందులోజనరల్ పర్సన్స్ 60% నుంచి 90% మార్కులు సాధిస్తే
    టీ ఆర్ టి డి ఎస్ సి కి క్వాలిఫై అవుతారు. 50 నుంచి 75 మార్కులు సాధిస్తే బీసీ అభ్యర్థులు క్వాలిఫై అవుతారు. 40 ఉంచి 60 మార్కులు సాధిస్తే SC ST దివాంగులు క్వాలిఫై అవుతారు.

    దరఖాస్తు ప్రక్రియ ఎలా చేసుకోవాలి:


    అర్హత కలిగిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in / SCHOOLEDUCATION/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

  • గ్రామా రెవిన్యూ శాఖ లో GPO పోస్టుల కోసం నోటిఫికేషన్ ఏప్రిల్ 16 వ తేదీ చివరి తేదీ

    గ్రామా రెవిన్యూ శాఖ లో GPO పోస్టుల కోసం నోటిఫికేషన్ ఏప్రిల్ 16 వ తేదీ చివరి తేదీ

    GPO Notification :

    తెలంగాణ గ్రామా పాలనాధికారులు (grama palna officer ) ఉద్యోగ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసారు. ప్రస్తుతం పని చేస్తున్నటువంటి విల్లెజ్ రెవిన్యూ ఆఫీసర్ అండ్ విల్లెజి రెవిన్యూ అసిస్టెంట్ ఉద్యోగులు ఈ నోటిఫికేషన్ కి అర్హులు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 10954 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటిలో ఎపుడు పనిచేస్తున్న VRO ,VRA కి మొదటి అవకాశం ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో దాఖలు చేయవలసి ఉంటుంది. పని స్వభావం , నియమనిబంధనల తో పటు వివరమైన ప్రకటన వెబ్సైటు https://ccla.telagana.gov.in లో లభిస్తుంది.

    రాష్ట్రం లో 6000 పైన డిగ్రీ పూర్తి చేసిన VRO ,VRA అభ్యర్థులు ఉన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 16 వ తేదీ లోపల దరఖాస్తూ చేసుకోవాలని అధికారులు ప్రకటన చేయడం జరిగింది.

    దరఖాస్తు ప్రక్రియ :

    అభ్యర్థులు గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ ఇప్పటికే అధికారికంగా జీవో 129 మార్చ్ 29 న విడుదల చేయడం జరిగింది. ఎంపిక పూర్తిగా రాతపరీక్షా ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

    అర్హత :

    తెలంగాణ గ్రామా పాలనాధికారులు పోస్టులకు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి ,ఆల్రెడీ VRO ,VRA గా పని చేస్తున్నా అభ్యర్థులు ఈ GPO నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేని అభ్యర్థులు ఇంటర్ తో పటు VRO ,VRA గా 5 సంవత్సరాలు పని అనుభవం కలిగిన అర్హులని ప్రకటించడం జరిగింది. అలాగే ఇతర శాఖలో రికార్డు పబ్లిక్ జూనియర్ అసిస్టెంట్ నియామకం ఐన అర్హులని తెలియజేస్తున్నారు.

    ఎంపిక విధానం:


    దరఖాస్తుదారునికి స్క్రీనింగ్ టెస్ట్ ఆధారం గా రెవిన్యూ వ్యవస్థ దరఖాస్తు లో ఉన్న అవగాహనా ఆధారంగా పరీక్షా ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

  • Ration Dealer Application : రేషన్ డీలర్ షాప్ కోసం దరఖాస్తు ఆహ్వానం

    Ration Dealer Application : రేషన్ డీలర్ షాప్ కోసం దరఖాస్తు ఆహ్వానం

    నిరుద్యోగుల నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త …. వివిధ గ్రామాలలో 7 చౌక దుఖాణాలు డీలర్ షాప్ కోసం దరఖా ఆహ్వానిస్తున్నారు.
    హన్వాడ మండలం,గుండవాలా 2, చినదార్పుల్లి, కౌకుంట్ల మండలం అప్పంపల్లి. మహబూబ్ నగర్ రురల్ మండలం లో అస్లాంఖాన్ స్ట్రీట్, ఫతేపూర్, అండ్ మిడ్జిల్ మండలం లోని సింగందొడ్డి లోని ప్రాంతాలు ఖాళీలు అయితే ఉన్నాయి.

    చౌక దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి అర్హత , అభ్యర్థి 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల మధ్యలో వయస్సు కలిగి ఉండాలి. 10th , ఇంటర్మీడియట్ పాస్ ఐన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, ఆ ప్రాంతంలో లేదా ఆ వార్డ్ లో నివసిస్తున్న అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

    అర్హత కలిగిన అభ్యర్థులు తాజా గా తీసుకున్న ఫోటో , పుట్టిన తేదీ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం,విద్యా అర్హత పత్రాలు ,అన్ని కూడా xerox తీసి ఈ నెల 26 వ తేదీ సాయంత్రం 5 లోపల స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

  • AP Inter supplementary exam schedule 2025:

    ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ పరీక్షలు వివరాలు :

    AP Inter supplementary exam schedule 2025:

    ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఇంటర్మీడియట్ ఫెయిల్ ఐన అభ్యర్థులకు సప్లిమెంటరీ పరీక్షా షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. రీకౌంటింగ్, రెవెరిఫికేషన్,
    చేయాలనుకున్న వారు ఈ నెల 13 నుంచి 22 మధ్యలో అప్లై చేసుకోవచ్చు.

    ఆంధ్రప్రదేశ్ మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ సంవత్సరం 2వ సంవత్సరం సంబందించిన విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, మరియు ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 01 తేదీవరకు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. పరీక్షలు 2 సెక్షన్స్ లో ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ లో 9AM నుంచి 12PM మధ్యలో ఉంటుంది. 2వ సెక్షన్ 2PM నుంచి 5PM మధ్యలో జరుగుతాయి.

    ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్ ,సప్లిమెంటరీ పరీక్షలు,

    12 మే 2025 TO 20 మే 2025 వరకు జరగనున్నాయి.


    12 మే 2025 – సెకండ్ లాంగ్వేజ్
    13 మే 2025 – ఇంగ్లీష్
    14 మే 2025 – MATHS-1A ,2A బోటనీ ,సివిక్స్
    15 మే 2025 – MATHS -1B ,2B జూవాలజీ ,హిస్టరీ
    16 మే 2025 – ఫిజిక్స్, ఎకనామిక్స్
    17 మే 2025 – కెమిస్ట్రీ ,కామర్స్, సోషియాలజీ
    28 మే 2025 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.

  • AP Inter supplementary : మే 12 నుంచి AP ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ

    AP Inter supplementary : మే 12 నుంచి AP ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ

    AP Inter supplementary 2025 :

    ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా నిర్వహించడానికి ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.

    AP Inter supplementary exam schedule 2025:

    ఆంధ్రప్రదేశ్ మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ సంవత్సరం 2వ సంవత్సరం సంబందించిన విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, మరియు ప్రాక్టీస్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 01 తేదీవరకు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. పరీక్షలు 2 సెక్షన్స్ లో ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ లో 9AM నుంచి 12PM మధ్యలో ఉంటుంది. 2వ సెక్షన్ 2PM నుంచి 5PM మధ్యలో ఉంటుంది.

    ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్ ,సప్లిమెంటరీ పరీక్షలు 12 మే 2025 TO 20 మే 2025 వరకు జరగనున్నాయి.


    1. 12 మే 2025 – సెకండ్ లాంగ్వేజ్
    2. 13 మే 2025 – ఇంగ్లీష్
    3. 14 మే 2025 – MATHS-1A ,2A బోటనీ ,సివిక్స్
    4. 15 మే 2025 – MATHS -1B ,2B జూవాలజీ ,హిస్టరీ
    5. 16 మే 2025 – ఫిజిక్స్, ఎకనామిక్స్
    6. 17 మే 2025 – కెమిస్ట్రీ ,కామర్స్, సోషియాలజీ
    28 మే 2025 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.