NTR యూనివర్సిటీ లో ఉద్యోగాలు:

NTR University Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని NTR University లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో డేటా ఎంట్రీ , కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా Out sourcing ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించగలరు.

ఉద్యోగ సంస్థ :

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లోని NTR University వారు విడుదల చేసారు.

పోస్టులు :డేటా ఎంట్రీ , కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ లేదా బి టెక్ అర్హత ఉన్న వారు అర్హులు . ఎటువంటి అనుభవం అవసరం లేదు .

వయస్సు:

ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు , గరిష్టం గా 42 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన SC , ST ,BC ,EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

దరఖాస్తు చేయడానికి 500/- ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. మినహాయింపు ఎవరికీ లేదు అందరు ఫీజు కట్టాలి.

సెలక్షన్ చేసే విధానం:

అర్హత ఉన్న అభ్యర్థులు మెరిట్ ఆధారంగా స్కిల్ టెస్ట్ నిర్వహించి డాకుమెంట్స్ పరిశీలించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు : 17 మే 2025 నుంచి 31 మే 2025 వరకు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply