NIH లో హాస్టల్ సూపర్ వైజర్ & అసిస్టెంట్ ఉద్యోగుల భర్తీ

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ … NIH లో హాస్టల్ సూపర్ వైజర్ & అసిస్టెంట్ ఉద్యోగుల భర్తీ … త్వరగా అప్లై చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

National Institute of Homeopathy Jobs Recruitment Apply Online Now :
Hostel Supervisor & Assistant Jobs :

నిరుద్యోగులకు శుభవార్త … నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హోమియోపతి లోని నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వల్పకాల కాంట్రాక్టు తో సహా డెప్యుటేషన్ పై దిగువ తెల్పిన ఖాళీలు భర్తీ చేయుట కొరకు అర్హత గల ఆసక్తి కలిగిన భారత పౌరుల నుండి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ భర్తీ ప్రక్రియ ద్వారా 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 24 మే 2025నుండి 09 జులై 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


సంస్థ పేరు : నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హోమియోపతి (NIH) లో నోటిఫికేషన్

పోస్టుల వివరాలు :

సీనియర్ నర్సింగ్ అధికారి, అకౌంట్స్ , ఆఫీసర్స్ , స్టోర్ ఆఫీసర్ /నిర్వహణాధికారి/ హాస్టల్/సూపర్వైజర్ , ఆఫీసర్
సుపీరి ఏంటేంట్ అసిస్టెంట్ జాబ్స్.

అర్హతలు :

పోస్టును అనుసరించి 12th ,బ్యాచులర్ డిగ్రీ తో అర్హత ఉండాలి.

వయో పరిమితి : ( 24/05/2025) నాటికీ
కనీస వయస్సు 18 సంవత్సరాలు , గరిష్టం గా 35 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్స్ కి అనుగుణంగా వయో పరిమితి లో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు రుసుము : ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం.

సెలక్షన్ చేసే విధానం :

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

రాత పరీక్షా , ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంది.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24/05/2025
దరఖాస్తు చివరి తేదీ : 09/07/2025

ఆసక్తి గల అభ్యర్థులు ప్రకటన ప్రచురణ తేదీ నుండి 45 రోజుల లోపు వారి దరఖాస్తును సమర్పించాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైటు ను www.nih.nic.in /సందర్శించండి .

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply