12th అర్హతతో NFC లో ఉద్యోగాలు | Scientific Officer, Nurse, Pharmacist & Technician పోస్టులు | NFC Recruitment 2026 Notification

NFC Recruitment 2026 notification poster showing 12th pass jobs, 18 posts, salary ₹21,700–₹56,100 in Hyderabad
NFC Recruitment 2026: 12వ తరగతి అర్హతతో ఉద్యోగాలు | 18 పోస్టులు | Salary ₹21,700 – ₹56,100 | Apply Before April 18

12th అర్హతతో NFC లో ఉద్యోగాలు | Scientific Officer, Nurse, Pharmacist & Technician పోస్టులు | NFC Recruitment 2026 Notification

తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) లో వివిధ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

👉 Scientific Officer, Nurse, Scientific Assistant, Pharmacist & Technician పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి.
👉 ఆసక్తి ఉన్న అభ్యర్థులు 18 ఏప్రిల్ 2026 సాయంత్రం 5 గంటలలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి.

🌐 అధికారిక వెబ్‌సైట్: https://www.nfc.gov.in
🌐 అప్లికేషన్ లింక్: https://recruit.nfc.gov.in

Vacancy Overview

  • సంస్థ పేరు: న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC)
  • పోస్టులు:
    • Scientific Officer (C)
    • Nurse (A)
    • Scientific Assistant (B) – Radiographer
    • Scientific Assistant (B) – Pathology Technician
    • Pharmacist (B)
    • Technician (B) – X-Ray Technician
  • మొత్తం ఖాళీలు: 18
  • జాబ్ టైప్: Permanent Government Job
  • వయస్సు పరిమితి: 18 – 35 సంవత్సరాలు
  • జీతం: ₹21,700 – ₹56,100/- నెలకు
  • అప్లికేషన్ ప్రారంభం: 21 మార్చి 2026
  • చివరి తేదీ: 18 ఏప్రిల్ 2026

విద్యార్హతలు

Scientific Officer (C):
MBBS డిగ్రీ + Medical Council Registration తప్పనిసరి

Nurse (A):

  • 10+2 + Nursing Diploma (3 సంవత్సరాలు)
    లేదా
  • B.Sc Nursing
  • Nursing Council Registration అవసరం

Scientific Assistant (Radiographer):

  • B.Sc Radiography (60%)
    లేదా
  • B.Sc + Radiography Diploma

Scientific Assistant (Pathology):

  • B.Sc + DMLT
    లేదా
  • B.Sc (MLT)

Pharmacist (B):

  • 10+2 + Pharmacy Diploma
  • Pharmacy Council Registration అవసరం

Technician (X-Ray):

  • 10+2 (Science) + Radiography Certificate

జీతం వివరాలు

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹21,700 నుండి ₹56,100 వరకు జీతం ఇవ్వబడుతుంది.

వయస్సు పరిమితి

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
    (30-09-2025 నాటికి లెక్కింపు)

అప్లికేషన్ ఫీజు

  • SC/ST, మహిళలు, PwBD: ఫీజు లేదు
  • ఇతర అభ్యర్థులు: ₹100 – ₹500 + GST

ఎంపిక విధానం

అభ్యర్థులను క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now
  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఎలా అప్లై చేయాలి?

✔ అభ్యర్థులు తప్పనిసరిగా NFC అధికారిక వెబ్‌సైట్ ద్వారానే అప్లై చేయాలి
✔ ఇతర వెబ్‌సైట్లలో ఉన్న ఫేక్ నోటిఫికేషన్స్‌ను నమ్మవద్దు

👉 Apply Link: https://recruit.nfc.gov.in

ముఖ్యమైన తేదీలు

  • అప్లికేషన్ ప్రారంభం: 21/03/2026 (10:00 AM)
  •  చివరి తేదీ: 18/04/2026 (05:00 PM)

ముఖ్య గమనిక

NFC రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని అప్‌డేట్స్ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే విడుదల అవుతాయి. అభ్యర్థులు జాగ్రత్తగా అధికారిక లింక్ ద్వారానే దరఖాస్తు చేయాలి.

Notification PDF –  Click Here

Online Apply Link –  Click Here

Official Website  – Click Here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Here 

Leave a Reply