Navodaya Jobs : 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాల ఆన్సర్ కీ విడుదల ఇలా చెక్ చేసుకోండి

NVS Non Teaching Jobs Answer Key Release :

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

నవోదయ విద్యాలయ సమితి (NVS) – 2025 నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఆన్సర్ కీ విడుదల
1377 నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షల తర్వాత ఆన్సర్ కీ అధికారికంగా విడుదలైంది. అభ్యర్థులు తమ ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు

పోస్టులు వాటికీ సంబంధించిన వివరాలు:

1.మొత్తం ఖాళీలు: 1377 ఖాళీలు ఉన్నాయి.

పోస్ట్ పేరు వాటి వివరాలు :

1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

2. స్టెనోగ్రాఫర్

3. మెస్సేంజర్

4. ల్యాబ్ అటెండెంట్

ఇతర నాన్ టీచింగ్ పోస్టులు

ఆన్సర్ కీ చెక్ చేసుకునే విధానం:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

1.అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://navodaya.gov.in

2. “Recruitment” సెక్షన్‌లోకి వెళ్లండి.

3.”Answer Key for Non-Teaching Posts 2025″ అనే లింక్‌పై క్లిక్ చేయండి.

4. మీకు సంబంధించిన పోస్ట్ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, మరియు పాస్‌వర్డ్ లేదా DOB ను ఎంటర్ చేయండి.

5. ఆన్సర్ కీ PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అభ్యంతరాలు (Objections) ఎలా సమర్పించాలి?

1.మీ ఆన్సర్ కీ లో లోపం ఉందనిపిస్తే, మీరు ఒబ్జెక్షన్ ఫార్మ్ ద్వారా అభ్యంతరాలు తెలియజేయవచ్చు.

2.చివరి తేదీకి ముందు మాత్రమే పంపించాలి (దయచేసి వెబ్‌సైట్‌లో తేదీ చూసుకోండి).

3.అవసరమైన supporting documents కూడా అటాచ్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్సర్ కీ విడుదల తేదీ: జూన్ 10, 2025

ఒబ్జెక్షన్ సమర్పణకు చివరి తేది: అధికారిక నోటీసులో చూసి సమర్పించాలి.

 

 

 

 

 

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply