KGBV Jobs : No Exam 10th class అర్హతతో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఉద్యోగాల విడుదల

KGBV Night Watchman , ANMs , Accountant & Assistant Cook Notification 2025:

కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం లో ఆసిఫాబాద్ జిల్లాలో కోసం మహిళా, పురుష అభ్యర్థుల నుంచి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారం గా సెలక్షన్ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ముఖ్యమైన వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

సంస్థ: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)

ఉద్యోగ రకం: నాన్-టీచింగ్ పోస్టులు (ఔట్‌సోర్సింగ్)

మొత్తం పోస్టులు: ఈ నోటిఫికేషన్ 2ANMs ,3 అకౌంటెంట్ పోస్టులకు మహిళా అభ్యర్థులు, URS1 అసిస్టెంట్ కుక్, 1 నైట్ వాచ్మెన్,1డే వాచ్ మెన్ పోస్టులు ఉన్నాయి.

కావాల్సిన విద్యా అర్హతలు: కనీసం 10 వ తరగతి పాసే ఉండాలి. అకౌంటెంట్ కామర్స్ డిగ్రీ తో పాటు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, B.Com కంప్యూటర్ సైన్స్ అర్హత,ANM కు ఇంటర్ తో పాటు ANM ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలని తెలిపారు.

వయో పరిమితి: కనిష్టం గా 18 సంవత్సరాలు
గరిష్టం గా 45 సంవత్సరాలు

వేతనం: నెలకు రూ 25,500/- to రూ 67,000 /-నెలకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం : :  ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు.ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 11 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా విద్యా శాఖ కార్యాలయం లో సంప్రదించాలన్నారు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉంటుంది

దరఖాస్తు చివరి తేదీ: 09,10,11 జులై 2025.

అధికారిక వెబ్‌సైట్: apkgbv.apcfss.in 

ముఖ్య ఉద్దేశం:

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) అనేది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాల బాలికల కోసం మరియు విద్యాపరంగా వెనుకబడిన బ్లాకులలో దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న కుటుంబాల బాలికల కోసం ఉద్దేశించబడిన ఒక పథకం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *