KGBV Admission : KGBV లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు ….. చివరి తేదీ ఇదే

KGBV Admission : KGBV లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు ….. చివరి తేదీ ఇదే

KGBV Admission 2025:

కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో గ్రామీణ ప్రాంతాలు నిరుపేద కోసం మధ్యతరగతి కుటుంబాల కోసం బాలికల ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇంటర్మీడియట్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు .

KGBV ఇంటర్మీడియట్ ప్రవేశం కోసం గడువు పెంచడం జరిగింది. చివరి తేదీ ఏప్రిల్ 21 వరకు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశాల కోసం వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply