Job Mela 2025 : 12 న మెగా జాబ్ మేళా :

Andhra Pradesh Mega Job Mela :

నిరుద్యోగులకు శుభవార్త ….. బ్రో డాక్టర్ రెడీస్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఎటువంటి ఎటువంటి రాత
పరీక్షా లేకుండా ఈ నెల 12 వ తేదీ న ఉదయం 10 నుంచి 5 లోపల జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

జాబ్ ఈ నోటిఫికేషన్లు MNC , టెలికాం,డాటాఎంట్రీ,ఈ కామర్స్ ,రిటైలర్ తదితర కంపెనీ లు వస్తున్నాయి. అర్హత 10th ,12th ITI డిప్లొమా Any డిగ్రీ అర్హత కల్గిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

ఇంటర్వ్యూ హాజరు కావాల్సిన ప్రదేశం రామినేని రంగారావు వీధిలో గల గ్రో సెంటర్లో ఉద్యోగ జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళ 12వ తేదీ న ఉదయం 10 నుంచి 5 లోపల జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం 9177763176,9000714836 మొబైల్ నెంబర్లను ని సంప్రదించగలరు

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply