Job Mela 2025 :
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు చక్కని అవకాశం …. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఒక రోజులో ఉద్యోగం
ఆంధ్రప్రదేశ్ లో CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లో వట్లూరు, ఏలూరు లో జులై 14 వ తేదీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళ లో 30+ కంపెనీ లు 2500+పోస్టులు ఉన్నాయి. ఈ మేళా లో 2500 కి పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9988853335,8712655686,8790118349,8790117279,నెంబర్ సంప్రదించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, వట్లూరు, ఏలూరు,లో జులై 14వ తేదీ జాబ్ మేళా జరగనుంది.ఈ జాబ్ మేళా ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ 30 కంపెనీలు 2500 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసుకోనున్నాయి. అర్హులైతే అభ్యర్థులు తప్పనిసరిగా హాజరుకండి . మీకు 100% జాబ్ వస్తుంది.
తేదీ: 14-07-2025
సమయం : 09 AM నుండి
ప్లేస్: CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, వట్లూరు,ఏలూరు
కావాల్సిన విద్య అర్హతలు: SSC ,ITI ,ఇంటర్ ,డిప్లొమా,డిగ్రీ మరియు PG
వయో పరిమితి:18 నుంచి 35 ఇయర్స్ మధ్య వయస్సు ఉండాలి. ముందుగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ లింక్: https://naipunyam.ap.gov.in/user -registration resume , ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, xerox కాపీలు ,మరియు ఆధార్ కార్డు తీసుకురావాలి .
మరిన్ని వివరాలకు 9988853335, 8712655686, 8790118349,8790117279 సంప్రదించండి.