JEE Mains ఫలితాల విడుదల

JEE Mains ఫలితాల విడుదల \ JEE main answer key 2025\NTA JEE mains results 2025

JEE Main Answer Key 2025:

దేశ వ్యాప్తంగా JEE Main Session 2 అనేది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగింది. దీనికి సంబంధిచిన
JEE Main Answer Key 2025 విడుదల కాబోతుంది. వాటి వివరాలు చూద్దాం.


ఈ పరీక్షా అనేది మనకు 2 షిఫ్టులలో జరిగింది. మొదటి షిఫ్ట్ ఉదయం నుంచి 12 మధ్యలో మరియు 2వ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 మధ్యలో జరిగింది. NTA వారు ప్రొఫెషనల్ KEY వారి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచబోతున్నారు. ఆన్సర్స్ కీ లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మీరు 200/- ఒక క్వశ్చన్ కి ఛాలెంజ్ వేస్తూ మీరు క్వశ్చన్ కరెక్ట్ అని వారించవచ్చు. ఏప్రిల్ 17 వ తేదీన మీకు ఫలితాలు అనేవి వస్తాయి.


జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ లో మీరియు ప్రవేశం పొందాలంటే కచ్చితంగా మీరు జీ మైన్స్ పరీక్షా తప్పనిసరిగా ఉతీర్ణత సాదించాలి. ఏప్రిల్ 17వ తేదీ న మీకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు జీ మైన్స్ పరీక్షా ఫలితాలు విడుదల చేయబోతున్నారు. ఈ నే 1వ తేదీన ప్రారంభం అయినట్టు రెండవ విడత మైన్స్ పరిక్షాలు 9వ తేదీతో ముగుస్తాయి.
ఈ పరీక్షా కు 12 లక్షల మంది ఈ పరీక్షా రాయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కలుపుకొని 2 లక్షల మంది వరకు కూడా పరీక్షా అనేది రాసారు. మొదటి విడత పరీక్షలు జనవరి లో కంప్లీట్ అయినాయి. ఫిబ్రవరి లో ఫలితాలు కూడా వచ్చేసాయి,2వ విడతల మైన్స్ కంప్లీట్ అవడం తో విద్యార్థులకు ర్యాంకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి ఆధారం గానే JEE అడ్వాన్స్ ఎంపిక చేసారు.


April 23rd -JEE advanced Registration :

మే 18 వ తేదీ న జై అడ్వాన్స్డ్ ఎక్సమ్ అయితే నిర్వహించబోతున్నారు. మైన్స్ ఫలితాలు వచ్చిన తర్వాత ఏప్రిల్ 23 నుంచి కూడా మీరు ఆన్లైన్లో ఈ పరీక్షకి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ ఎక్సమ్ కి దేశ వ్యాప్తంగా

  1. 5 లక్షల మందిని ఎంపిక చేయడం జరుగుతుంది.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *