ISRO భారీ నోటిఫికేషన్ నెల జీతం 1 లక్ష ఇస్తారు | ISRO Scientist Engineer Job Recruitment Apply Online Now Latest Job Search

ISRO Scientist Engineer Recruitment 2025:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మెకానికల్, కంప్యూటర్ సైన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాలలో 320 ఖాళీల కోసం అధికారిక ISRO సైంటిస్ట్ ఇంజనీర్ నోటిఫికేషన్ 2025ను విడుదల చేసింది. పైన పేర్కొన్న విభాగాలలో ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ నియామకం పూర్తి సమయం ఉద్యోగ అవకాశాన్ని అందిస్తుంది. అధికారిక వెబ్‌సైట్ www.isro.gov.inలో దరఖాస్తు విండో 27 మే 2025న తెరవబడింది . ఒక సారి గమనించగలరు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) BE/B. Tech డిగ్రీ పూర్తి చేసి గరిష్టంగా 28 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. పే మ్యాట్రిక్స్ యొక్క లెవల్ 10 లో సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ (గ్రూప్ ‘A’ గెజిటెడ్ పోస్టులు) అభ్యర్థుల ఎంపిక రాత మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. మరిన్ని వివరాల క్రింద ఇవ్వడం జరిగింది.

సంస్థ పేరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ\ అంతరిక్ష కేంద్రాల విభాగం /యూనిట్లు లో నోటిఫికేషన్

పోస్ట్ పేరు: సైంటిస్ట్ /ఇంజనీరింగ్ పోస్టులు

నెల జీతం: రూ 56,100/-

మొత్తం పోస్టులు: 320

కావాల్సిన విద్యా అర్హతలు: BE /B.tech

దరఖాస్తు ప్రారంభ తేదీ: 27 మే 2025.

దరఖాస్తు చివరి తేదీ: 16 జూన్ 2025.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

అప్లికేషన్ మోడ్: ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి .

దరఖాస్తు రుసుము: 250/- to 750/- రూపాయలు.

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 18 జూన్ 2025.

వయస్సు : (16 జూన్ 2025 నాటికీ)

కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు.

గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు.

వయస్సు సడలింపు : SC /ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు , OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సుసడలింపు ఉంటుంది.

విద్యా అర్హతలు : B.E /B.Tech (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్,ఇంజనీరింగ్, ECE &CSE ) ఉతీర్ణత

ఎంపిక విధానం : రాత పరీక్ష ,స్కిల్ టెస్ట్,మెడికల్ పరీక్ష & ఇంటర్వ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : https://rajannasircilla.telangana.gov.in/ లో అప్లైచేసుకోవాలి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply