
Intermediate : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా ఇంటర్మీడియట్ ఫలితాలు 12 ఏప్రిల్ విడుదలైన సంగతి తెలిసిందే.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా ఏప్రిల్ 12th తేదీన ఇంటర్మీడియట్ 1st అండ్ 2nd ఇయర్ ఫలితాలు విడుదల కావడం జరిగింది. ఇంటర్ లో ఫెయిల్ & 40% కన్నా తక్కువ వచ్చిన విద్యార్థులకు మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అందుకు గాను కెజీబీవీ హాస్టల్ కూడా ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేసవి సెలవు ల టైం లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి ఫెయిల్ అయినా ,Percentage తక్కువ వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ,శ్రద్ద వహిస్తామని ప్రభుత్వం తెలియజేసింది.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు 2 షిఫ్టులలో పరీక్షలు జరగడం జరుగుతుంది.
Leave a Reply