Postal GDS 6th Merit Results 2025 In Telugu for 21413 Post :
గ్రామీణ డాక్ సేవక్ (GDS) కోసం నోటిఫికేషన్ 10 ఫిబ్రవరి 2025 to 03 March 2025 విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. 21,413 పోస్టులుకు 6th మెరిట్ లిస్ట్ 30 జులై 2025 విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్ లో 6th మెరిట్ లిస్ట్ లో 135 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఇందులో మెరిట్ లిస్ట్ కట్ అఫ్ 88. 6666 ఉంటుంది. తెలంగాణ లో 5th మెరిట్ లిస్ట్ లో 29 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఇందులో మెరిట్ లిస్ట్ కట్ అఫ్ 95 ఉంటుంది. 14 ఆగష్టు 2025 లోపల ఇచ్చిన డివిజన్ లో డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి.
GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ -II , జనవరి 2025 తెలంగాణ సర్కిల్ – జాబితా 6th షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వివరాలు certificates క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
1. 10 వ తరగతి మార్కుల షీట్
2. కుల ధ్రువీకరణ పత్రం (SC /ST /OBC )
3. పాస్ పోర్ట్ , ఆధార్ కార్డు
4. PWD సర్టిఫికెట్ ( వికలాంగ అభ్యర్థులకు)
5. లింగ మార్పిడి సర్టిఫికెట్ ( తరలింపు అభ్యర్థులకు )
6. పుట్టిన తేదీ రుజువు
7. EWS సర్టిఫికెట్ (ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు) & ప్రభుత్వ వైద్యాధికారి జారీ చేసిన వైద్య ధ్రువీకరణ పత్రం అన్ని సంబంధిత డాక్యూమెంట్ల ఒరిజినాల్స్ మరియు 2 సెట్స్ సెల్ఫ్ అస్సిస్ట్రేడ్ ఫోటో కాపీలతో పాటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి.