India Post GDS 5th Merit List ఫలితాలు వచ్చేసాయి.| Postal GDS 2025 5th Merit List Results Released @indiapostgdsonline.gov.in/

Postal GDS 5th Merit Results 2025 In Telugu for 21413 post :

గ్రామీణ డాక్ సేవక్ (GDS ) నోటిఫికేషన్ 10 ఫిబ్రవరీ 2025 to 03 march 2025 విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. 21,413 పోస్టులకు 5th మెరిట్ లిస్ట్ 09 జులై 2025 విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్ లో 5th మెరిట్ లిస్ట్ లో 204 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఇందులో మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ 87.6667 ఉంటుంది. తెలంగాణాలో 5th merit లిస్ట్ లో 41అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఇందులో మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ 95 ఉంటుంది. 24 జులై 2025 లోపల ఇచ్చిన డివిజన్ లో డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి.

పోస్టల్ GDS 2025 జాబ్స్ వివరాలు:

పోస్ట్ పేరు : గ్రామీణ డాక్ సేవక్
విడుదల చేసిన సంస్థ : పోస్టల్ డిపార్ట్మెంట్
మొత్తం పోస్టులు : 21,423
అర్హత: 10వ తరగతి
రెగ్యులర్ పర్మినెంట్ ఉద్యోగాలు
ఇప్పటివరకు ఎన్ని మెరిట్ లిస్ట్ లు విడుదల చేశారు: 5 మెరిట్ లిస్టు ఫలితాలు విడుదల చేశారు
ఈరోజు విడుదలైన మెరిట్ లిస్ట్ ఏమిటి?: 5వ మెరిట్ లిస్ట్

GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్-II ,జనవరి 2025-తెలంగాణ సర్కిల్-జాబితా 5th short లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
1. 10 th తరగతి మార్కుల షీట్
2. కుల ధ్రువీకరణ పత్రం ( SC /ST /OBC )
3. పాస్ పోర్ట్ ,ఆధార్ కార్డు
4. pwd సర్టిఫికెట్స్ ( వికలాంగ అభ్యర్థులకు )
5. లింగ మార్పిడి సర్టిఫికెట్స్ ( తరలింపు అభ్యర్థులకు )
6. పుట్టిన తేదీ రుజువు: EWS సర్టిఫికెట్ ( ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు & ప్రభుత్వ వైద్యాధికారి వైద్య ధ్రువీకరణ పత్రం అన్ని సంబందించిన డాక్యూమెంట్స్ ల ఒరిజినల్స్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అస్సిటెంట్ ఫోటో కాపీలతో పటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి.

పోస్టల్ జిడిఎస్ 2025 5th మెరిట్ లిస్టు ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

పోస్టల్ జిడిఎస్ 5వ మెరిట్ లిస్ట్ ఫలితాలను ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

1. ముందుగా పోస్టల్ జిడిఎస్ 2025 అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి.
2. అక్కడ “GDS online engagement 2025 5th Merit List” ఆప్షన్ ఎంచుకోండి.

3. రాష్ట్రాలవారీగా మీకు ఫలితాలు వివరాలు చూపిస్తుంది
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించి మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేసుకున్నారో ఆ రాష్ట్రం లింక్ పై క్లిక్ చేయండి.
4. ” Supplementary list V” పై క్లిక్ చేయండి.
5. వెంటనేఫలితం యొక్క పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
6. అందులో మీ యొక్క ” రిజిస్ట్రేషన్ నంబర్” తో ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
7. మీ పేరు ఉన్నట్లయితే ఆఖరి తేదీలోగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *