IIT Tirupati Notification 2026 – Any Degree అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | IIT Tirupati Junior Executive Recruitment 2026

IIT Tirupati Recruitment 2026 poster showing Junior Executive jobs for Any Degree candidates with ₹25,000 salary and application last date 20 March 2026.
IIT Tirupati Recruitment 2026 – Any Degree అర్హతతో Junior Executive ఉద్యోగాలు | జీతం ₹25,000 | చివరి తేదీ 20 మార్చి 2026 | పూర్తి వివరాలు: www.telugujobsguide.com

IIT Tirupati Notification 2026 – Any Degree అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | IIT Tirupati Junior Executive Recruitment 2026

నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. ప్రముఖ విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఈ నోటిఫికేషన్ ద్వారా Centre for Sponsored Research and Consultancy (CSRC) విభాగంలో Junior Executive పోస్టులను భర్తీ చేయనున్నారు. Any Degree అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఈ రిక్రూట్మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

IIT Tirupati Junior Executive Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు
Indian Institute of Technology (IIT) Tirupati

విభాగం
Centre for Sponsored Research and Consultancy (CSRC)

పోస్ట్ పేరు
Junior Executive

మొత్తం ఖాళీలు
02 పోస్టులు

విద్యా అర్హత

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (Any Degree) పూర్తి చేసి ఉండాలి 
  • కనీసం 60% మార్కులు లేదా సమానమైన CGPA ఉండాలి 
  • SC / ST / PWD అభ్యర్థులకు 55% లేదా 5.5 CGPA వరకు సడలింపు ఉంటుంది 
  • అదనంగా అకడమిక్ ఇన్స్టిట్యూట్ / గవర్నమెంట్ / ఆటానమస్ సంస్థ / PSU లో కనీసం 1 సంవత్సరం అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉండాలి

వయోపరిమితి

  • దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి 
  • అత్యుత్తమ అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఎంపిక కమిటీ నిర్ణయం ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇవ్వవచ్చు

జీతం వివరాలు

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000 వరకు కన్సాలిడేటెడ్ సాలరీ ఇవ్వబడుతుంది 
  • అభ్యర్థి అనుభవం మరియు నైపుణ్యం ఆధారంగా జీతం పెరగవచ్చు

ఎంపిక విధానం

ఈ రిక్రూట్మెంట్‌లో ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది:

  1. ముందుగా అభ్యర్థులను అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు 
  2. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ / ఇతర ఎంపిక ప్రక్రియలకు ఆహ్వానిస్తారు

ఎలా అప్లై చేయాలి?

అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి:

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి నోటిఫికేషన్ చదవాలి 
  2. అవసరమైన వివరాలు మరియు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి 
  3. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ఫారం సమర్పించాలి

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ – 05 మార్చి 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

దరఖాస్తు చివరి తేదీ –  20 మార్చి 2026

Notification  PDF : Click Here

Apply Link : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel: Join Here

Leave a Reply