1300 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు – IIDBI JAM Notification 2026 | వెంటనే అప్లై చేయండి

IDBI JAM Recruitment 2026 poster showing 1300 Junior Assistant Manager bank jobs with any degree eligibility, salary ₹40,000–₹70,000 and last date 19 March 2026
IDBI JAM Recruitment 2026: IDBI Bank లో 1300 Junior Assistant Manager ఉద్యోగాలు – Any Degree అర్హత | Last Date: 19 March 2026

1300 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు – IIDBI JAM Notification 2026 | వెంటనే అప్లై చేయండి

బ్యాంకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు మంచి అవకాశమొచ్చింది. IDBI Bank తాజాగా మొత్తం 1300 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (Grade-O) మరియు అసిస్టెంట్ మేనేజర్ (Grade-A) పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

దేశవ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

ఈ ఉద్యోగాలకు ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు – ముఖ్య సమాచారం

సంస్థ పేరు:
IDBI Bank

పోస్టుల పేర్లు:
• జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (Grade-O)
• అసిస్టెంట్ మేనేజర్ (Grade-A)

మొత్తం ఖాళీలు:
1300 పోస్టులు

విద్యార్హత

ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
  • కనీసం 60% మార్కులు ఉండాలి. 
  • ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు, అనుభవం అవసరం లేదు.

వయస్సు పరిమితి

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (Grade-O):
20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

అసిస్టెంట్ మేనేజర్ (Grade-A):
21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయస్సులో సడలింపు

ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC / ST అభ్యర్థులు: 5 సంవత్సరాలు 
  • OBC అభ్యర్థులు: 3 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది విధంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now
  • SC / ST / PWD అభ్యర్థులు: ₹500 
  • ఇతర అభ్యర్థులు: ₹1000

జీతం వివరాలు

ఈ బ్యాంకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సుమారు:

  • నెలకు ₹40,000 నుండి ₹70,000 వరకు జీతం ఉంటుంది. 
  • అదనంగా DA, HRA మరియు ఇతర అలవెన్సులు బ్యాంకు నిబంధనల ప్రకారం అందిస్తారు.

ఎంపిక విధానం

IDBI Bank ఉద్యోగాల కోసం అభ్యర్థుల ఎంపిక ఈ క్రింది దశల ద్వారా జరుగుతుంది:

  1. ఆన్లైన్ అప్లికేషన్ 
  2. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) 
  3. ఇంటర్వ్యూ 
  4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  5. మెడికల్ టెస్ట్

అప్లికేషన్ ఎలా చేయాలి?

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో కావాలి:

  1. IDBI Bank అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. 
  2. IDBI Bank Recruitment 2026 Notification చదవాలి. 
  3. ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. 
  4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. 
  5. అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 8 మార్చి 2026
అప్లికేషన్ చివరి తేదీ: 19 మార్చి 2026

Notification PDF : Click Here

Official Website : Click Here

Apply Link : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Here

 

Leave a Reply