IDBI BANK : IDBI బ్యాంకు లో 676 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

IDBI BANK : IDBI బ్యాంకు లో 676 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

IDBI JAM Recruitment 2025:

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంకు అఫ్ ఇండియా (IDBI ) నుంచి ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది . ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 676 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి మే 8 తేదీ నుంచి మే 20 తేదీ వరకు గడువు ఉంది. విద్యార్హత ఎంపిక పక్రియ దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

పోస్ట్ పేరు : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM ) గ్రేడ్ O

ఖాళీలు : 676 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో 60%మార్కులతో డిగ్రీ ఉతీర్ణత తో పాటు ,కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయో పరిమితి : 20-25 మధ్య ఉండాలి.

దరఖాస్తు పక్రియ : ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష , ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు:జనరల్, ఒబీసీ , EWS అభ్యర్థులకు రూ 1050/-,SC /ST ,PWBD అభ్యర్థులకు రూ 250/-.

దరఖాస్తు ప్రారంభ తేదీ : 2025 మే 8

దరఖాస్తూ చివరి తేదీ : 2025 మే 20

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply