IBPS PO Recruitment Notification 2025:
నిరుద్యోగులకు భారీ శుభవార్త…. ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సొనెల్ సెలక్షన్ (ఐబీపీస్) బ్యాంకు అఫ్ బరోడా ,బ్యాంకు అఫ్ ఇండియా,బ్యాంకు అఫ్ మహారాష్ట్ర , కెనరా బ్యాంకు , సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా,ఇండియన్ బ్యాంకు , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు,పంజాబ్ నేషనల్ బ్యాంకు,పంజాబ్ & సింధ్ బ్యాంకు, UCO బ్యాంకు & యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా అన్ని బ్యాంక్స్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంక్స్ లో ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ ( PO /MT ) పోస్టుల కోసం రాబోయే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP ) కోసం ఆన్లైన్ పరీక్ష ( ప్రిలిమినరీ మరియు మెయిన్ ) క్రింద ఇవ్వబడిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS ) ద్వారా నిర్వహించబడుతుంది. అభ్యర్థుల దరఖాస్తు సవరణ /సవరణతో సహా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 01.07. 2025 నుండి 21. 07. 2025 వరకు https://cgrs.ibps.in ఆన్లైన్ లో అప్లై చేయండి .
ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ / మేనేజ్మెంట్ ట్రైనీ ల నియామకం అర్హత , జీతం , వయోపరిమితి మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు .
IBPS ఖాళీలు , ముఖ్యమైన వివరాలు:
సంస్థ పేరు: ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS ) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు: ప్రభుత్వ రంగ బ్యాంకు లో ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ ( PO /MT ) పోస్టుల భర్తీ
మొత్తం పోస్టులు : 5208
కావాల్సిన విద్య అర్హతలు: భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ /గ్రాడ్యుయేషన్
జీతం వివరాలు:
ప్రాథమిక జీతం: 48,480 రూపాయలు
మొత్తం జీతం: 55,000 నుండి 60,000 రూపాయల వరకు
అదనపు అలవెన్సులు: HRA (హౌస్ రెంట్ అలవెన్స్), DA (డియర్ నెస్ అలవెన్స్), ప్రత్యేక అలవెన్సులు, వైద్య సౌకర్యాలు, ప్రయాణ సౌకర్యాలు, మరియు పెన్షన్ సౌకర్యం.
అప్లికేషన్ ఫీజు: UR ,OBC మరియు EWS అభ్యర్థులు రూ 850/- & మహిళలు SC /ST /PwBD /మాజీ సైనికుల అభ్యర్థులు రూ 175/-
వయస్సు: 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
వెబ్సైటు : https://cgrs.ibps.in & www.ibps.in లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి..
అప్లికేషన్ విధానం: ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు ప్రారంభం : 01 జులై 2025
దరఖాస్తు చివరి తేదీ: 21 జులై 2025.