Hostel Warden Jobs 2025:

Hostel Warden Jobs 2025: ప్రభుత్వ స్కూల్స్ లో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల .

Hostel Warden Jobs 2025:

10 వ తరగతి విద్యార్హతతో సైనిక్ స్కూల్ లో పంచడానికి Hostel Warden Jobs 2025తో పాటుగా TGT ఉద్యోగాలకు సంబంచింది నోటిఫికేషన్ ఇప్పుడే sainik school నుంచి విడుదల చేసారు. సైనిక్ స్కూల్ లో పనిచేయడానికి హాస్టల్ వార్డెన్. TGT ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్టు విభాగం లో ఒక సంవత్సరం పటు పని చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఉద్యోగం లో చేరగానే 25 వేల నుంచి 35 వేల వరకు మీరు సెలెక్ట్ హెసుకున్న పోస్ట్ ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. . ఈ జాబ్స్ కి డైరెక్ట్ గ ఎక్సమ్ తో పాటు ఇంటర్వ్యూ ఆధారం గా పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది.

Important dates :


ఈ జాబ్స్ కి మీరు ఏప్రిల్ 25 వ తేదీ వరకు మాత్రమే అప్లికేషన్స్ పంపించాలి. అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా గాని , డైరెక్ట్ గా చేతి ద్వారా గాని వాళ్ళు ఇచ్చిన అడ్రస్ లో సబ్మిట్ చేయాలి.


important details :


1.Age :18 to 50
2.ఇంగ్లీష్ లో మాట్లాడే నైపుణ్యం ఉండాలి.
3.ward boy – 10th pass & age 21 to 35
4.TGT (Maths ,science ) – degree &B.ed +TET &age -18 to 50
5.PEM /PTI -cum -matron (girls hostel )-10th pass & age 21 to 35.

salary :
ward boy -25 వేల రూపాయలు
PEM /PTI -cum -matron (girls hostel )-25 వేల రూపాయలు
TGT (Maths ,science ) – 30 వేల రూపాయలు.


selection :

జాబ్స్ సెలక్షన్ లో భాగం గా ముందు మీకు ఒక పరీక్షా ఉంటుంది. త్తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ పెట్టి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply