Gurukula Admission 2025: గురుకుల కళాశాల లో ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

Gurukula Admission 2025: గురుకుల కళాశాల లో ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

గుడ్ న్యూస్ మహాత్మ జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యాలయ సమస్త సొసైటీ (MJPTBCWREIS) జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరం కు సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గడువు ఈ నెల 17 వరకు పొడిగించడం జరిగింది. అనే విషయాన్ని అధికారికం గా కూడా విడుదల చేసారు.

టెన్త్ క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులు తమ దరఖాస్తును https://mjptbcwreis.telangana.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేయాలి.

విద్యార్థులకు విద్యార్థి తల్లి , తండ్రి లకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే 040-23328266 నెంబర్ కు కాల్ చేసి కనుక్కోవచ్చు. లేకపోతే డైరెక్ట్ గా కాలేజీ కి వెళ్లి సందర్శించవచ్చు.

ముఖ్యమైన సమాచారం:

  1. ప్రవేశ పరీక్షా లేదు
  2. 10th మార్కుల ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.

Last Date : 17 మే 2025

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply