District Court Jobs 2026: జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – వెంటనే దరఖాస్తు చేయండి

District Legal Services Authority (DLSA) Junior Assistant Jobs 2026 notification image showing Any Degree eligibility, 1 vacancy, salary ₹20,000–₹56,000, and application dates from 09 March to 24 March 2026.
DLSA Junior Assistant Recruitment 2026 – Any Degree అర్హతతో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఉద్యోగాలు | Apply before 24 March 2026.

District Court Jobs 2026: జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – వెంటనే దరఖాస్తు చేయండి

జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (District Legal Services Authority) ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అప్లికేషన్‌ను పూర్తి చేసి రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి. దరఖాస్తులు 09 మార్చి 2026 నుండి 24 మార్చి 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయి.

గమనిక: నేరుగా సమర్పించిన అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోరు. గడువు తర్వాత అందిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి.

District Court Junior Assistant Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు

సంస్థ: జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ
పోస్ట్ పేరు: జూనియర్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు: 01
అధికారిక వెబ్సైట్: http://ecourts.gov.in/

దరఖాస్తు ప్రారంభ తేదీ: 09 మార్చి 2026
చివరి తేదీ: 24 మార్చి 2026

విద్యార్హత

అభ్యర్థులు క్రింది అర్హత కలిగి ఉండాలి:

  • భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి Arts / Science / Commerce / Law లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తించిన సమానమైన డిగ్రీ ఉండాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

జీతం

ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు:

₹20,000 – ₹56,000 + 30% HRA (అనువర్తిస్తే) జీతం ఇవ్వబడుతుంది.

వయస్సు పరిమితి

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 34 సంవత్సరాలు

వయో సడలింపు:

  • SC / ST / BC / EWS అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
  • వికలాంగులకు – 10 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ

జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక ఈ విధంగా జరుగుతుంది:

  1. OMR ఆధారిత రాత పరీక్ష
  2. ఇంటర్వ్యూ (Viva Voce)

రాత పరీక్ష వివరాలు:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now
  • మొత్తం మార్కులు: 80
  • ప్రశ్నలు: 80
  • ప్రతి ప్రశ్నకు: 1 మార్కు
  • నెగెటివ్ మార్కింగ్ లేదు
  • పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు

సబ్జెక్టులు:

  • జనరల్ నాలెడ్జ్ – 40 మార్కులు
  • జనరల్ ఇంగ్లీష్ – 40 మార్కులు

ఇంటర్వ్యూ మార్కులు: 20

దరఖాస్తు రుసుము

  • OC / BC అభ్యర్థులు: ₹800
  • SC / ST అభ్యర్థులు: ₹400

ఫీజు Demand Draft రూపంలో చెల్లించాలి.

Demand Draft పేరు:
Secretary, District Legal Services Authority, Mahabubabad

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి.
  • రాత పరీక్ష తేదీ మరియు వేదిక వివరాలు జిల్లా కోర్టు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ప్రకటిస్తారు.
  • వ్యక్తిగత సమాచారం పంపబడదు.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా

Chairman
District Legal Services Authority
District Court Premises
Mahabubabad

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ విడుదల తేదీ: 09-03-2026
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 09-03-2026
చివరి తేదీ: 24-03-2026

Notification PDF –  Click Here

Application PDF – Click Here

Official Website –  Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Here

 

Leave a Reply