CSIR Recruitment 2025: జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగ భర్తీ

CSIR Recruitment 2025:
భారత ప్రభుత్వానికి చెందిన CSIR (కౌన్సిల్ అఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ) కు శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు 2025 సంవత్సరానికి సంబంధించి జూనియర్ సచివాలయ అసిస్టెంట్ &సైనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 12వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తూ చేసుకొనే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే అధికారిక వెబ్సైటు https://recruit.nal.res.in దరఖాస్తు చివరి తేదీ 20 మే 2025 సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్ అప్లై చేయండి.
పోస్ట్ పేరు :
జూనియర్ సచివాలయ అసిస్టెంట్ & సైనోగ్రాఫర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
కావాల్సిన విద్యా అర్హతలు :
విద్యార్హత కనీసం ఇంటర్మీడియట్ (12వ తరగతి)ఉతీర్ణత ,కంప్యూటర్ నైపుణ్యం , కంప్యూటర్ టైపింగ్ ,మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ అనుభవం ఉండాలి.
నెల జీతం :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ 49,000/- నుంచి 69,000/- వరకు జీతం లభిస్తుంది. దీనితో పాటు DA, HRA ,TA వంటి ఇతర అలవెన్సులు కూడా చెల్లించబడతాయి.
వయో పరిమితి :
కనీస వయస్సు సాధారణం గా 18 సంవత్సరాలు నుంచి గరిష్టం గా 28 సంవత్సరాలు ఉండాలి. SC /ST అభ్యర్థులకు 5 ఇయర్స్ వయస్సు సడలింపు , OBC వాళ్లకు 3 ఇయర్స్ వయస్సు సడలింపు ఉంటుంది. PWD సంబంధిత వర్గానికి అదనంగా 10 ఏళ్ళ సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైటు https://recruit.nal.res.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తూ సమయం లో విద్యార్హత సర్టిఫికెట్స్ ,ఫోటో , సిగ్నేచర్ తదితర డాకుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు రుసుము:
OC అభ్యర్థులకు రూ 500/-, SC /ST /OBC /PWD /మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక పక్రియ :
CBT (Computer Based Test )అర్హత సాధించిన అభ్యర్థులకు డాకుమెంట్స్ పరిశీలనకు పిలుస్తారు. అన్ని డాకుమెంట్స్ సరైనవి గా ఉన్నపుడు మాత్రమే తుది ఎంపిక జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ 20 మే 2025 సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి
Leave a Reply