IIA Upper Division Clerk Notification 2025 :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఆస్ట్రోఫీజిక్స్ (IIA) లో సెక్షన్ ఆఫీసర్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్, గరిష్ట వయో పరిమితి,అవసరమైన అర్హతలు మరియు అనుభవం మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
ముఖ్యమైన సమాచారం :
మొత్తం పోస్టుల సంఖ్య : 02
సంస్థ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (Indian Institute of Astrophysics)
ఉద్యోగాల రకం: అప్పర్ డివిజన్ క్లర్క్ (Upper Division Clerk)
కావాల్సిన విద్యార్హతలు :
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, వ్యక్తిగత కంప్యూటర్ వాడకం మరియు దాని అప్లికేషన్ ( MS Office ) పరిజ్ఞానం .
వయస్సు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ 25,500/- నుంచి 81,100/- వరకు ఇస్తారు.
సెలక్షన్ చేసే విధానం : పరీక్ష లేదా నైపుణ్య పరీక్ష ఆధారం గా పని అనుభవాన్ని బట్టి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
వెబ్సైటు : https://www.iiap.res.in/iia _jobs / ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 21. 07. 2025 సాయంత్రం 5.30 లోపల అప్లై చేసుకోవాలి.